Home
Mobile

రూ.1500కే లావా స్మార్ట్‌ఫోన్... అంతకన్నా ముందు

మొజిల్ ఫైర్‌ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టం పై నడిచే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లావా మొబైల్స్ త్వరలో ప్రవేశపెట్టనుందని ఈ ఫోన్ ధర రూ.1500లోపు ఉండొచ్చని రూమర్ మిల్స్ కోడై కూస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఐరిస్ 350ఎమ్ (Iris 350M), ఐరిస్ 402ఇ (Iris 402e) పేర్లతో రెండు సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను లావా మొబైల్స్ ఆవిష్కరించింది. వీటిలో మొదటి మోడల్ అయిన ఐరిస్ 350ఎమ్ తాజాగా ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ రిటైలర్ హోమ్‌షాప్18 ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను రూ.3,329కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 రూ.1500కే లావా స్మార్ట్‌ఫోన్... అంతకన్నా ముందు

లావా ఐరిస్ 350ఎమ్ కీలక స్పెసిఫికేషన్‌లు:

3.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 512ఎంబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమరా, వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటూత్, 2జీ, డ్యూయల్ సిమ్), 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.3,329.

లావా ఐరిస్ 402ఇ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ క్వాలటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటూత్, 2జీ, డ్యూయల్ సిమ్), 1450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X