Home
Mobile

లావా నుంచి రెండు తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

జోలో, జెన్, ఐబాల్, ఇంటెక్స్, పానాసోనిక్ వంటి దేశవాళీ మొబైల్ బ్రాండ్‌ల తరహాలో లావా రెండు రెండు సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఐరిస్ 503, ఐరిస్ 352ఇ మోడళ్లలో విడుదలైన తక్కువ ధర ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్‌లను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ప్లిప్‌కార్ట్ రూ.8,990, రూ.4290 ధరలకు విక్రయిస్తోంది.

ముందుగా లావా ఐరిస్ 503 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5 అంగుళాల క్యూ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960x540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.2 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8990.

ఐరిస్ 352ఇ ఫీచర్లను పరిశీలించినట్లయితే....... 3.5 అంగుళాల డిస్‌ప్లే హెచ్‌వీజీఏ రిసల్యూషన్ సామర్ధ్యం480x320పిక్సల్స్, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని విస్తరించుకునే సౌలభ్యత, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 1450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4,290.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 లావా నుంచి రెండు తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

లావా నుంచి రెండు తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

దేశవాళీ మొబైల్ బ్రాండ్‌ లావా రెండు రెండు సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఐరిస్ 503, ఐరిస్ 352ఇ మోడళ్లలో విడుదలైన తక్కువ ధర ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్‌లను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ప్లిప్‌కార్ట్ రూ.8,990, రూ.4290 ధరలకు విక్రయిస్తోంది. ఈ చిత్రంలో మీరు చూస్తున్న ఫోన్ మోడల్ లావా ఐరిస్ 503

 

 లావా నుంచి రెండు తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

లావా నుంచి రెండు తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

లావా ఐరిస్ 503 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5 అంగుళాల క్యూ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960x 540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.2 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8990.

 

 లావా నుంచి రెండు తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

లావా నుంచి రెండు తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఐరిస్ 352ఇ ఫీచర్లను పరిశీలించినట్లయితే....... 3.5 అంగుళాల డిస్‌ప్లే హెచ్‌వీజీఏ రిసల్యూషన్ సామర్ధ్యం480x 320పిక్సల్స్, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని విస్తరించుకునే సౌలభ్యత, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 1450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4,290.

 

 లావా నుంచి రెండు తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

లావా నుంచి రెండు తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

లావా ఐరిస్ 352ఇ

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X