లావా ఐరిస్ 504క్యూ+@రూ.13,990
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా ‘ఐరిస్ 504క్యూ+'(Iris 504Q+) పేరుతో మరో మధ్యముగింపు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో ఈ 5 అంగుళాల హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.13,990. సోనీ ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్ శక్తితో కూడిన 10 మెగా పిక్సల్ కెమెరాను ఈ ఫోన్‌లో అమర్చారు. గెస్ట్యర్ మోషన్, వాయిస్ కంట్రోల్ వంటి అత్యాధునిక సెన్సార్ వ్యవస్థలను ఈ ఫోన్‌లో పొందుపరిచారు. ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
మాలీ 400 ఎంపీ2 @500 మెగాహెట్జ్ గ్రాఫిక్స్ యూనిట్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
సోనీ ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్‌తో కూడిన 10 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, (ప్రత్యేకతలు: హై డైనమిక్ రేంజ్, జియో-ట్యాగింగ్, టచ్ ఫోకస్, వెర్టికల్ అండ్ హారిజంటల్ పానోరమా క్యాప్చర్, ఫేస్ డిటెక్షన్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, 3జీ, బ్లూటూత్, ఏ-జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కలర్ వేరియంట్స్: గ్రే ఇంకా సిల్వర్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications