లావా స్మార్ట్‌ఫోన్... అదిరిపోయే ఫీచర్లు... ధర కేవలం రూ.3,999!

Posted By: Staff

 లావా స్మార్ట్‌ఫోన్... అదిరిపోయే ఫీచర్లు... ధర కేవలం రూ.3,999!

 

లావా మొబైల్స్, ‘ఐఆర్ఐఎస్ ఎన్320’ మోడల్‌లో సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.3,999. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ప్లిప్‌కార్డ్ డాట్‌కామ్ ఈ డివైజ్‌ను విక్రయిస్తోంది.

స్పెసిఫికేషన్‌లు: డ్యూయల్ సిమ్(జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆఫరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, 3.5 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), 2 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2జీఎడ్జ్/జీపీఆర్ఎస్, వై-ఫై, బ్లూటూత్ 3.0, ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్, గ్రావిటీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, 256ఎంబి ర్యామ్, 100ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లాక్ ఇంకా వైట్‌కలర్ వేరియంట్స్.

మరో మొబైల్ ‘లావా ఐఆర్ఐఎస్ ఎన్320’ స్పెసిఫికేషన్‌లు:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్), ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, 3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు), ఫోన్ బరువు 115 గ్రాములు, మందం 11.9మిల్లీమీటర్లు, సున్నితమైన వెబ్‌బ్రౌజింగ్, ఎఫ్ఎమ్ రేడియో విత్ (రికార్డింగ్), 2జీ, ఎడ్జ్ ఇంకా జీపీఆర్ఎస్ కనెక్టువిటీ, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటూత్) 160ఎంబీ ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డిల్ ఈ డ్యూయల్ సిమ్‌ఫోన్‌ను రాయితీ పై రూ.4,399కి ఆఫర్ చేస్తోంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot