లావా ఐరిస్ ఎన్350: తక్కువ ధర, డ్యూయల్ సిమ్, స్మూత్ వెబ్ బ్రౌజింగ్!

తాజా అభివృద్ధిలో భాగంగా లావా మొబైల్స్ మంగళవారం ‘ఐరిస్ ఎన్350’ పేరుతో సరికొత్త డ్యూయల్‌సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. రిటైల్ మార్కెట్లో ఈ ఫోన్ ధరను రూ.5,499గా పేర్కొంది. ఈ నేపధ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ అయిన స్నాప్‌డిల్ ఈ డ్యూయల్ సిమ్ ఫోన్‌ను రాయితీ పై రూ.4,399కి ఆఫర్ చేస్తోంది.
స్పెసిఫికేషన్‌లు:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్),
ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెడ్జ్ ప్రాసెసర్,
3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు),
ఫోన్ బరువు 115 గ్రాములు, మందం 11.9మిల్లీమీటర్లు,
సున్నితమైన వెబ్ బ్రౌజింగ్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ (రికార్డింగ్),
2జీ, ఎడ్జ్ ఇంకా జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటూత్)
160ఎంబీ ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications