లావా ఐరిస్ ప్రో 20@ రూ.13,999

Posted By:

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా ఐరిస్ ప్రో 20 పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్ఱెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.13,999. ఈ ఏడాది ఆరంభంలో లావా తన ఐరిస్ ప్రో సిరీస్ నుంచి మొదటి వర్షన్ ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ ఐరిస్ ప్రో 30ను మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. హైడెఫినిషన్ తాకే తెర, శక్తివంతమైన కెమెరా, జెల్లీబీన్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, క్వాడ్ కోర్ ప్రాసెసింగ్ వంటి సమర్థవంతమైన ఫీచర్లను ఈ ఫోన్ లో నిక్షిప్తం చేసారు. లావా ఐరిస్ ప్రో 20 కీలక స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే...

లావా ఐరిస్ ప్రో 20@ రూ.13,999

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
4.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెర (రిసల్యూషన్960× 540పిక్సల్స్),
వన్ గ్లాస్ సొల్యూషన్ ఫీచర్,
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ సాక్ ప్రాసెసింగ్ యూనిట్,,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్సల్ కెమెరా,
వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, బ్లూటూత్ 4.0, వై-ఫై కనెక్టువిటీ.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting