Home
Mobile

లావా తొలి విండోస్ ఫోన్, ధర రూ.4,999

దేశవాళీ మొబైల్ ఫోన్‌ల బ్రాండ్ లావా తన తొలి విండోస్ ఫోన్ ‘ఐరిస్ విన్1'ను ఆన్‌లైన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.4,999. ప్రుముఖ రిటైలర్ ‘ఫ్లిప్‌కార్ట్' (Flipkart) ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

లావా తొలి విండోస్ ఫోన్, ధర రూ.4,999

ఫోన్ ప్రత్యేకతలు:

4 అంగుళాల డబ్ల్యూవీజీఏ టీఎన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800x480పిక్సల్స్), విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (3జీ+2జీ), 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ, 1950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సెల్‌కాన్ ‘విన్ 400'

సెల్‌కాన్ మొబైల్స్ కొద్ది రోజుల క్రితం ‘విన్ 400' పేరుతో తన తొలి విండోస్ మొబైల్ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.4,979. విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. సెల్‌కాన్ విండోస్ ఫోన్ ‘విన్ 400' డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4 అంగుళాల హైడెఫినిషిన్ ఐపీఎస్ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 (ఎమ్ఎస్ఎమ్8212) ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో-యూఎస్బీ కనెక్టువిటీ), 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ బరువు 121 గ్రాములు, చుట్టుకొలత ( 125.4x65x10.3మిల్లీ మీటర్లు).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Lava Iris Win 1 with Windows Phone 8.1 launched at Rs 4,999. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X