Just In
- 10 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్‌లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 12 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 14 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 16 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- News
బాలకృష్ణకు `కాపు`నాడు వార్నింగ్: పెదవి విప్పని పవన్- `పొత్తు` పోతుందనే భయం..?!
- Movies
Pathaan షారుక్ బాక్సాఫీస్ రచ్చ.. బాహుబలికి రికార్డుకు చేరువగా.. తొలి రోజే 100 కోట్లు?
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
లావా ఐరిస్ ఎక్స్1 (వీడియో రివ్యూ)
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం ఇంకా క్వాడ్‌కోర్ ప్రాసెసింగ్ వ్యవస్థతో కూడిన సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను లావా మొబైల్స్ ఇటీవల మార్కెట్లో విడుదల చేసింది. ‘లావా ఐరిస్ ఎక్స్ 1'గా మార్కెట్లో లభ్యమవుతోన్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,999. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
ఈ స్మార్ట్ డివైస్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఫ్లిప్ కవర్ ఫోన్‌ను ఆటో మెటిక్‌గా స్లీప్ మోడ్‌లోకి తీసుకువెళుతుంది. ప్రముఖ రిటైలర్ Amazon.in ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకంగా విక్రయిస్తోంది. ఫోన్ కొనుగోలు పై 16జీబి అల్ట్రా మైక్రోఎస్డీ కార్డ్‌ను కొనుగోలుదారులు ఉచితంగా పొందుతారు. లావా ఐరిస్ ఎక్స్1 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వీ4.4.2 ఆపరేటింగ్ సిస్టం, 4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ బ్రాడ్‌కామ్ బీసీఎమ్23550 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, వీడియో కోర్ మల్టీమీడియా టెక్నాలజీ ఆధారంగా రూపకల్పన చేయబడిన ప్రత్యేకమైన గ్రాఫిక్ ఇంజిన్ వ్యవస్థను ఫోన్‌లో ఏర్పాటు చేసారు, 8 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా ప్రత్యేకమైన బీఎస్ఐ+ సెన్సార్, ఆటోఫోకస్, టచ్ టూ ఫోకస్, హెచ్‌డిఆర్ మోడ్).
ఈ కెమెరా ద్వారా 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సాధ్యపడుతుంది, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు) 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, డ్యూయల్ సిమ్(క్రిస్టల్ క్లియర్ క్వాలిటీ కాలింగ్ తో), 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్ వీ4.0, మైక్రోయూఎస్బీ, ఎడ్జ్,1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లావా ఐరిస్ ఎక్స్1 ఫోటో గ్యాలరీ

లావా ఐరిస్ ఎక్స్1 ఫోటో గ్యాలరీ
లావా ఐరిస్ ఎక్స్1 ఫోటో గ్యాలరీ
4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),

లావా ఐరిస్ ఎక్స్1 ఫోటో గ్యాలరీ
లావా ఐరిస్ ఎక్స్1 ఫోటో గ్యాలరీ
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వీ4.4.2 ఆపరేటింగ్ సిస్టం,

లావా ఐరిస్ ఎక్స్1 ఫోటో గ్యాలరీ
లావా ఐరిస్ ఎక్స్1 ఫోటో గ్యాలరీ
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ బ్రాడ్‌కామ్ బీసీఎమ్23550 ప్రాసెసర్

లావా ఐరిస్ ఎక్స్1 ఫోటో గ్యాలరీ
1జీబి ర్యామ్, వీడియో కోర్ మల్టీమీడియా టెక్నాలజీ ఆధారంగా రూపకల్పన చేయబడిన ప్రత్యేకమైన గ్రాఫిక్ ఇంజిన్ వ్యవస్థను ఫోన్‌లో ఏర్పాటు చేసారు,

లావా ఐరిస్ ఎక్స్1 ఫోటో గ్యాలరీ
8 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా ప్రత్యేకమైన బీఎస్ఐ+ సెన్సార్, ఆటోఫోకస్, టచ్ టూ ఫోకస్, హెచ్‌డిఆర్ మోడ్)

లావా ఐరిస్ ఎక్స్1 ఫోటో గ్యాలరీ
ఈ కెమెరా ద్వారా 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సాధ్యపడుతుంది, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు)

లావా ఐరిస్ ఎక్స్1 ఫోటో గ్యాలరీ
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,

లావా ఐరిస్ ఎక్స్1 ఫోటో గ్యాలరీ
లావా ఐరిస్ ఎక్స్1 ఫోటో గ్యాలరీ
డ్యూయల్ సిమ్(క్రిస్టల్ క్లియర్ క్వాలిటీ కాలింగ్ తో), 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్ వీ4.0, మైక్రోయూఎస్బీ, ఎడ్జ్,1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లావా ఐరిస్ ఎక్స్1 పనితీరుకు సంబంధించిన విశ్లేషణను క్రింది వీడియోలో చూడొచ్చు...
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/CqcsJitgqqE? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470