Home
Mobile

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో లావా ‘ఐరిస్ ఫ్యూయల్ 50’

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో కూడిన ‘ఐరిస్ ఫ్యూయల్ 50' స్మార్ట్‌ఫోన్‌ను లావా ఇంటర్నేషనల్ శుక్రవారం మార్కెట్లో విడుదల చేసింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫోన్ ధర రూ.7,799.

 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో లావా ‘ఐరిస్ ఫ్యూయల్ 50’

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

డ్యూయల్ సిమ్, 5 అంగుళాల టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ 2 సెన్సార్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), ఫోన్ పరిమాణం 144.8 x 72.9 x 9.5 మిల్లీ మీటర్లు, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (ఒకటిన్నర రోజుల నికరమైన బ్యాటరీ బ్యాకప్‌తో).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Lava Launches Iris Fuel 50 With 3000mAh Battery At Rs 7,799. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X