Just In
- 43 min ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 18 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 20 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- 23 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టే.. యూజీసీ కొత్త నిబంధన; ఇకపై విద్యార్థులకు అది తప్పనిసరి!!
- Movies
Waltair Veerayya's Day 18 Collections.. 250 కోట్లకు చేరువగా.. 18వ రోజు షాకింగ్ కలెక్షన్లు.. ఎంత లాభమంటే?
- Sports
INDvsAUS : ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న కోహ్లీ.. ఆసీస్ సిరీస్ ముందు కూడా!
- Finance
Budget Market: మార్కెట్ పెరుగుతుందా.. పడిపోతుందా..? గత బడ్జెట్లలో ఏం జరిగిందంటే..
- Automobiles
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
లావా ఐరిస్ ప్రో30@రూ.15,999
2013 మూడవ త్రైమాసికంలో 4.7శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకున్న దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా తాజాగా తన ఐరిస్ సిరీస్ నుంచి ‘లావా ఐరిస్ ప్రో 30' పేరుతో మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. జనవరి మూడవ వారం అంటే మరో మరో రెండు మూడు రోజుల్లో ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ మార్కెట్లో లభ్యమవుతుంది. ధర రూ.15,999. లావా ఐరిస్ ప్రో 30 ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....
ఫోన్ పరిమాణం ఇంకా డిస్‌ప్లే
ఐరిస్ ప్రో 30 138 x 66.7 x 7.5మిల్లీమీటర్ల పరిమాణాన్ని కలిగి ఉంటుంది. బరువు 114 గ్రాములు, స్ర్కీన్ సైజ్ 4.7 అంగుళాల, ఐపీఎస్ డిస్‌ప్లే, ఎల్‌సీఎమ్ 500 బ్రైట్‍నెస్, ఓజీఎస్ టెక్నాలజీ, హైడెఫినిషన్ రిసల్యూషన్ 1280x720పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 312 పిక్సల్ పర్ ఇంచ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్.
ఆపరేటింగ్ సిస్టం
ఈ ప్రీమియమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం స్పందిస్తుంది. కాబట్టి... ఆండ్రాయిడ్ బీమ్, న్యూ గ్యాలరీ అప్లికేషన్ యానిమేషన్స్, డే డ్రీమ్ స్ర్కీన్‌సేవర్ మోడ్, లాక్‌స్ర్కీన్ విడ్జెట్స్, న్యూ నోటిఫికేషన్ బార్, గూగుల్ నౌ, గూగుల్ వాయిస్ సెర్చ్, ఫేస్‌అన్‌లాక్ వంటి సదుపాయాలను యూజర్ పొందవచ్చు.
ప్రాసెసర్ శక్తి ఇంకా ర్యామ్ సామర్ధ్యం
లావా ఐరిస్ ప్రో 30 ప్రీమియమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ 1.2గిగాహెట్జ్ క్లాక్‍వేగంతో కూడిన క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 1జీబి ర్యామ్, ఎస్ జీఎక్స్ 544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
కెమెరా
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్), 3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. బ్లూగ్లాస్ ఫిల్టర్, డిజిటల్ జూమ్, ఫేస్ డిటెక్షన్, నాలుగు దిక్కుల పానోరామిక్ వ్యూ (విస్తృత దృశ్యం), 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి.
కనెక్టువిటీ
3జీ, బ్లూటూత్ వీ4.0, మైక్రోయూఎస్బీ వీ2.0, వై-ఫై 802.11 b/g/n, జీపీఆర్ఎస్, ఎడ్జ్, క్వాడ్ బ్యాండ్ సపోర్ట్, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, నాయిస్ కాన్సిలేషన్, డ్యుయల్ మైక్, గూగుల్ టాక్, జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్, గూగుల్ ప్లే ఇంకా ఇతర ప్రీలోడెడ్ అప్లికేషన్లు.
స్టోరేజ్
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకనే సౌలభ్యత,
బ్యాటరీ
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (2జీ నెట్‌వర్క్ పై 7.5 గంటల టాక్‌టైమ్, 3జీ నెట్‌వర్క్ పై 4.5 గంటల టాక్‌టైమ్).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

లావా ఐరిస్ ప్రో30@రూ.15,999
ఐరిస్ ప్రో 30 138 x 66.7 x 7.5మిల్లీమీటర్ల పరిమాణాన్ని కలిగి ఉంటుంది. బరువు 114 గ్రాములు

లావా ఐరిస్ ప్రో30@రూ.15,999
కెమెరా:
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్), 3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. బ్లూగ్లాస్ ఫిల్టర్, డిజిటల్ జూమ్, ఫేస్ డిటెక్షన్, నాలుగు దిక్కుల పానోరామిక్ వ్యూ (విస్తృత దృశ్యం), 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి.

లావా ఐరిస్ ప్రో30@రూ.15,999
ఐరిస్ ప్రో 30 138 x 66.7 x 7.5మిల్లీమీటర్ల పరిమాణాన్ని కలిగి ఉంటుంది. బరువు 114 గ్రాములు, స్ర్కీన్ సైజ్ 4.7 అంగుళాల, ఐపీఎస్ డిస్‌ప్లే, ఎల్‌సీఎమ్ 500 బ్రైట్‍నెస్, ఓజీఎస్ టెక్నాలజీ, హైడెఫినిషన్ రిసల్యూషన్ 1280x720పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 312 పిక్సల్ పర్ ఇంచ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్.

లావా ఐరిస్ ప్రో30@రూ.15,999
ఆపరేటింగ్ సిస్టం:
ఈ ప్రీమియమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం స్పందిస్తుంది. కాబట్టి... ఆండ్రాయిడ్ బీమ్, న్యూ గ్యాలరీ అప్లికేషన్ యానిమేషన్స్, డే డ్రీమ్ స్ర్కీన్‌సేవర్ మోడ్, లాక్‌స్ర్కీన్ విడ్జెట్స్, న్యూ నోటిఫికేషన్ బార్, గూగుల్ నౌ, గూగుల్ వాయిస్ సెర్చ్, ఫేస్‌అన్‌లాక్ వంటి సదుపాయాలను యూజర్ పొందవచ్చు. లావా ఐరిస్ ప్రో 30 ప్రీమియమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ 1.2గిగాహెట్జ్ క్లాక్‍వేగంతో కూడిన క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 1జీబి ర్యామ్, ఎస్ జీఎక్స్ 544 గ్రాఫిక్ ప్రాసెసింగ్
యూనిట్,

లావా ఐరిస్ ప్రో30@రూ.15,999
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (2జీ నెట్‌వర్క్ పై 7.5 గంటల టాక్‌టైమ్, 3జీ నెట్‌వర్క్ పై 4.5 గంటల టాక్‌టైమ్).

లావా ఐరిస్ ప్రో30@రూ.15,999
దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా తాజాగా తన ఐరిస్ సిరీస్ నుంచి ‘లావా ఐరిస్ ప్రో 30' పేరుతో మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. జనవరి మూడవ వారం అంటే మరో మరో రెండు మూడు రోజుల్లో ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ మార్కెట్లో లభ్యమవుతుంది. ధర రూ.15,999.

లావా ఐరిస్ ప్రో30@రూ.15,999
3జీ, బ్లూటూత్ వీ4.0, మైక్రోయూఎస్బీ వీ2.0, వై-ఫై 802.11 b/g/n, జీపీఆర్ఎస్, ఎడ్జ్, క్వాడ్ బ్యాండ్ సపోర్ట్, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, నాయిస్ కాన్సిలేషన్, డ్యుయల్ మైక్, గూగుల్ టాక్, జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్, గూగుల్ ప్లే ఇంకా ఇతర ప్రీలోడెడ్ అప్లికేషన్లు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470