'లావా' అందమైన సృష్టే 'కెకెటి 50'

Posted By: Staff

'లావా' అందమైన సృష్టే 'కెకెటి 50'

లావా మొబైల్స్ మార్కెట్లోకి డ్యూయల్ సిమ్ ఫీచర్ కలిగిన స్టెలిష్ మొబైల్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. దాని పేరు 'లావా కెకెటి 50'. 2జీ నెట్ వర్క్‌ని సపోర్ట్ చేసేటటువంటి లావా కెకెటి 50 మొబైల్ యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.8ఇంచ్ టిఎఫ్‌టి టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. స్క్రీన్ రిజల్యూషన్ 240 x 400 ఫిక్సల్.

మొబైల్ వెనుక భాగాన ఉన్న విజిఎ కెమెరా సహాయంతో చక్కని ఇమేజిలను తీయవచ్చు. కెమెరా ఫీచర్స్‌గా డిజటల్ జూమ్ ప్రత్యేకం. ఇందులో Li-Ion 1400 mAh బ్యాటరీని పొందుపరచడం జరిగింది. లావా కెకెటి 50 మొబైల్‌ ఫోన్‌బుక్‌లో 500వరకు నెంబర్స్ సేవ్ చేసుకొవచ్చు. మెమరీ విషయానికి వస్తే మొబైల్‌తో పాటు 50ఎమ్‌బి లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ సహాయంతో మెమరీని 8జిబి వరకు విస్తరించుకొవచ్చు.

ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యేందుకు గాను ఇందులో జిపిఆర్‌ఎస్ ప్రత్యేకం. ఇందులో ఉన్న ఎఫ్ ఎమ్ రేడియో సహాయంతో యూజర్స్ అన్ని రకాల రేడియో స్టేషన్స్‌కి అనుసంధానం కావచ్చు. ఇక మార్కెట్లో లభించే 3GP, MP4 ఫార్మెట్లకు చెందిన వీడియో ఫార్మెట్లను లావా కెకెటి 50 మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కాన్పరెన్స్ కాలింగ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఫోన్‌ని వెబ్ కెమెరాగా కూడా ఉపయోగించుకొవచ్చు.

లావా కెకెటి 50 మొబైల్ ధర, ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా: రూ 3, 900/-

జనరల్ ఫీచర్స్
సిమ్ ఫెసిలిటీ: Dual SIM
టచ్ స్క్రీన్: Yes, Resistive
కాల్ ఫీచర్: Conference Call

డిస్ ప్లే
డిస్ ప్లే టైపు: TFT
డిస్ ప్లే సైజు: 2.8 Inches
డిస్ ప్లే రిజల్యూషన్: WQVGA, 240 x 400 Pixels
డిస్ ప్లే కలర్స్: 262K colors

కెమెరా
ప్రైమరీ కెమెరా: Yes, 0.3 Megapixel
డిజిటల్ జూమ్:Digital Zoom

బ్యాటరీ
బ్యాటరీ టైపు: Li-lon, 1400 mAh

మెమరీ అండ్ స్టోరేజి
ఇంటర్నల్ మెమరీ: 500 KB
విస్తరించుకునే మెమరీ స్లాట్: Micro SD, upto 8 GB

ఇంటర్నెట్ & కనెక్టివిటీ
ఇంటర్నెట్ పీచర్స్: Email
బ్రౌజర్: Yes
జిపిఆర్‌ఎస్: Yes
USB కనెక్టివిటీ: Yes
జిపిఎస్ సపోర్ట్: Yes
బ్లూటూత్: Yes

మల్టీమీడియా
మ్యూజిక్ ప్లేయర్: Yes
వీడియో ప్లేయర్: Yes, Supports MP4, 3GP
రేడియో: Yes, with Recording

ప్లాట్ ఫామ్
జావా: No

వేరే ఇతర ప్రత్యేకతలు
ఫోన్ బుక్ మెమరీ: 500 entries
అదనపు ప్రత్యేకతలు: Use as Webcam, PC Suite, Auto Call Record, Phone Book Backup
అప్లికేషన్స్: Facebook, Twitter, Skype

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot