పొంగుతున్న 'లావా'..

Posted By: Staff

పొంగుతున్న 'లావా'..

 

దేశీయ మొబైల్ దిగ్గజం లావా మొబైల్ మార్కెట్లోకి టచ్ స్క్రీన్ ఫీచర్‌ని కలిగిన బార్ ఫోన్‌ని ప్రవేశపెట్టనుంది. దాని పేరు 'లావా ఎస్12'. లావా ఎస్12 మొబైల్ బరువు 120 గ్రాములు. స్క్రీన్ డిస్ ప్లే సైజు 3.2 ఇంచ్‌లు. మొబైల్ చుట్టుకొలతలు 117MM x 57.5MM x 13.4MM.

మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. ఫోకస్, డిజిటల్ జూమ్ కెమెరా ప్రత్యేకతలు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 120MB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. ఎంటర్టెన్మెంట్ కొసం ఇందులో ప్రత్యేకంగా ఎఫ్ ఎమ్ రేడియోని నిక్షిప్తం చేయడం జరిగింది.

'లావా ఎస్12' మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ 10, 000/-

జనరల్ ఇన్ఫర్మేషన్

బ్రాండ్:         Lava

మోడల్:         S12

బరువు:         120 G

ఫామ్ ప్యాక్టర్:     Touch Bar

చుట్టుకొలతలు:         117x57.5x13.4 MM

ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ:     GSM 850 / 900 / 1800 / 1900 / UMTS 2100 MHz

టచ్ స్క్రీన్:         Yes, Capacitive Touch Screen

డిస్ ప్లే సమాచారం

డిస్ ప్లే కలర్:         3.2 inches, HVGA TFT Capacitive Touchscreen, 262K Colors

డిస్ ప్లే సైజు:         Lava S12 has a display size of 320 x 480 px

డిస్ ప్లే ఫీచర్స్:         LAVA 3D UI

సెన్సార్స్:     Proximity Sensor

కెమెరా

కెమెరా:         Yes, 5.0 Mega Pixels Camera with Full Focus

కెమెరా రిజల్యూషన్:         2592 x 1944 Pixels

కెమెరా జూమ్:     Yes, Digital Zoom

కెమెరా వీడియో:     Yes

కెమెరా వీడియో రికార్డింగ్:     Yes

వీడియో ప్లేయర్:     Yes

సాప్ట్ వేర్

గేమ్స్ :    Yes

జావా:    No

బ్రౌజర్:     Yes, Android Default Browser

ఆపరేటింగ్ సిస్టమ్:    Android OS, v2.2 (Froyo)

బ్యాటరీ

స్టాండ్ బై టైమ్:     Up to 590 hours (2G), 650 hours (3G)

టాక్ టైమ్:     Up to 650 minutes (2G), 485 minutes (3G)

Li-ion:         1300 mAH

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ:         Yes, Internal Memory : 120MB

బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up to 32GB, 2GB Card Included

మొమొరీ స్లాట్: Yes, Micro SD Card

మెసేజింగ్ ఫీచర్స్

సోషల్ నెట్ వర్కింగ్ ఫీచర్స్ Facebook, Twitter, Nimbuzz, Youtube, Google Maps

మ్యూజిక్

రింగ్ టోన్:    Vibration, Polyphonic, MP3

ఎఫ్ ఎమ్ రేడియో:    Yes, FM Radio

మ్యూజిక్:         Yes, Music Formats : MP3, MIDI, AMR, WAV, AAC

ఆడియో జాక్:3.5mm Audio Jack

స్పీకర్స్:     Yes

హెడ్ సెట్:     Yes

డేటా

జిపిఆర్‌ఎస్:        Yes

బ్లూటూత్:     Yes, Bluetooth with A2DP

వైర్ లెస్ ప్రోటోకాల్:     No

బ్లూటూత్ పోర్ట్:     Yes, USB Port

ఇన్‌ప్రా రెడ్:     No

3జీ:Yes, HSDPA, 7.2 Mbps; HSUPA, 384 Kbps

జిపిఎస్:    Yes, with A-GPS support

సిపియు:    Yes, Qualcomm 7227 600 MHz Processor

మొబైల్‌తో పాటు కలర్:Brown+Black

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot