Home
Mobile

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 15 OS 5G స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో డిస్కౌంట్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ లావా.. భారత్‌ మార్కెట్‌ లో ఇప్పటికే ఎంట్రీ, బడ్జెట్ ధరలో అనేక స్మార్ట్‌ఫోన్‌ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తున్నా.. డిజైన్‌, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ తో స్మార్ట్‌ఫోన్‌ లను విడుదల చేసింది. అయితే ఈ సంవత్సరం జూన్‌ నెలలో లావా స్ట్రోమ్‌ ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర పూర్తి వివరాలు.

రూ.10 వేల కంటే తక్కువ ధరలో :
ప్రస్తుతం అమెజాన్‌ లో డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. దీంతో రూ.10 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6GB/128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10499, 8GB/256GB వేరియంట్‌ ధర రూ.12499 గా ఉంది.

Lava Storm Play 5G Smartphone

రూ.500 కూపన్‌ డిస్కౌంట్‌ :
ప్రస్తుతం అమెజాన్‌ లో ఈ ఫోన్‌పై (Lava Storm Play 5G Smartphone) రూ.500 కూపన్ కోడ్ డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ ను రూ.9,999, రూ.11,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ డూన్‌ టైటానియం, ఫ్రాస్టీ బ్లూ కలర్ వేరియంట్‌ లో లభిస్తుంది. ఈ ఫోన్‌ గ్లోసీ బ్యాక్‌ డిజైన్‌ ను కలిగి ఉంటుంది.

లావా స్ట్రోమ్‌ ప్లే 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
లావా స్ట్రోమ్‌ ప్లే 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్‌, 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌ డేట్స్‌ పొందుతుందని లావా తెలిపింది.

Lava Storm Play 5G Smartphone

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 50MP సోనీ IMX752 ప్రైమరీ కెమెరా, 2MP కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. మరియు హ్యాండ్‌సెట్‌ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

లావా స్ట్రోమ్‌ లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ :
లావా స్ట్రోమ్‌ ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌ తోపాటు స్ట్రోమ్‌ లైట్ 5G వేరియంట్ (Lava storm Lite 5G Smartphone) కూడా లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ ను కూడా అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ.500 డిస్కౌంట్‌ తో రూ.7998, రూ.8498 ధరకు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. 50MP + 2MP + 8MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 15W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Storm Play 5G Smartphone now availble with Rs500 coupon code on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X