వస్తున్నాడు త్వరలో...!

Posted By: Staff

 వస్తున్నాడు త్వరలో...!

 

ఇటీవల కాలంలో రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కంచి సక్సెస్ టాక్‌ను మూటగట్టుకున్న దేశవాళీ స్మార్ట్‌పోన్ వెండర్ లావా మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను విపణిలోకి తీసుకువచ్చేందుకు ఉవ్విళ్లూరుతుంది.  పేరు ‘లావా క్సోలో ఏ700’  (Lava XOLO A700).ఈ డివైజ్‌కు సంబంధించి టీజీంగ్ ఫోటోగ్రాఫ్‌తో కూడిన కీలక సమాచారాన్ని ‘లావా క్సోలో’ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజీలో కంపెనీ వర్గాలు పొందుపరిచాయి.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే.....

4.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),

16మిలియన్ కలర్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ ఐపీఎస్ డిస్ ప్లే,

1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ మీడియా టెక్ ఎంటి6577 ప్రాసెసర్,

512ఎంబి ర్యామ్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

5 మెగా పిక్స్ల ఆటోఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),

వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (720 పిక్సల్ వీడియో రికార్డింగ్),

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

32జీబి ఎక్ప్ ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,

3జీ కనెక్టువిటీ,

వై-ఫై,

బ్లూటూత్ వీ2.1,

ఏజీపీఎస్, 3.5ఎమ్ఏమ్ ఆడియో జాక్,

1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

డ్యూయల్ సిమ్ (2జీ+3జీ టెక్నాలజీ).

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot