స్మార్ట్‌ఫోన్ సమాచారం: ఆన్‌లైన్ మార్కెట్లోకి ‘లావా క్స్లోలో ఏ700’

Posted By: Prashanth

స్మార్ట్‌ఫోన్ సమాచారం: ఆన్‌లైన్ మార్కెట్లోకి ‘లావా క్స్లోలో ఏ700’

 

లావా మొబైల్స్ తన సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ‘క్సోలో ఏ700’(Xolo A700)ను గురువారం దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది. ధర రూ.9,999. ఈ డివైజ్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫీబీమ్ డాట్ కామ్‌లు ఆఫర్ చేస్తున్నాయి. ఇన్ఫీబీమ్ ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.100 తగ్గింపుతో విక్రయిస్తోంది.

ఫోన్ స్పెసిఫికేషన్‌లు (అధికారికంగా):

4.5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,

1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ మీడియా టెక్ ఎంటి6577 ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),

వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

512ఎంబి ర్యామ్,

4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

3జీ కనెక్టువిటీ (హెచ్ఎస్‌పీఏ 7.2ఎంబీపీఎస్),

వై-ఫై 802.11 బి/జి/ఎన్,

బ్లూటూత్ వీ2.1,

ఏజీపీఎస్,

మైక్రోయూఎస్బీ 2.0,

1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

డ్యూయల్ సిమ్ ఫీచర్ (2జీ+3జీ).

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot