మార్కెట్లోకి లావా జోలో ఏ800!
బరువు ఇంకా చుట్టుకొలత.....
జోలో ఏ800: చుట్టుకొలత 133 x 67 x 10.5మిల్లీ మీటర్లు, బరువు 115 గ్రాములు,
జోలో ఏ700: చుట్లుకొలత 136 x 68.5 x 9.1 మిల్లీ మీటర్లు, 115 గ్రాములు,
డిస్‌ప్లే.....
జోలో ఏ800: 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
జోలో ఏ700: 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
ప్రాసెసర్.......
జోలో ఏ800: డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ మీడియాటెక్ ప్రాసెసర్,
జోలో ఏ700: డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ మీడియాటెక్ ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం.....
జోలో ఏ800: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
జోలో ఏ700: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా....
జోలో ఏ800: 8మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
జోలో ఏ700: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
స్టోరేజ్.....
జోలో ఏ800: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
జోలో ఏ700: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ.....
జోలో ఏ800: 3జీ, బ్లూటూత్, జీపీఎస్ విత్ ఏజీపీఎస్, యూఎస్బీ 2.0, వై-పై.
జోలో ఏ700: 3జీ, బ్లూటూత్, జీపీఎస్ విత్ ఏజీపీఎస్, యూఎస్బీ 2.0, వై-పై.
బ్యాటరీ.....
జోలో ఏ800: 1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 2 గంటలు),
జోలో ఏ700: 1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 3 గంటలు),
ధర.....
జోలో ఏ800: రూ.11,999,
జోలో ఏ700: రూ.9,999.
ఏది ఉత్తమ ఎంపిక..?
జోలో ఏ800, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థను కలిగి ఉండగా, జోలో ఏ700, 5 మెగా పిక్సల్ కెమెరాను మాత్రమే ఒదిగి ఉంది. బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఏ800 వెనుకబడి ఉంది. కెమెరా విషయంలో రాజీ పడే వారికి జోలో ఏ700 ఉత్తమ ఎంపిక.


Click it and Unblock the Notifications









