లావా నుంచి బడ్జెట్ ధరలో 3 స్మార్ట్‌ఫోన్లు
లావా నుంచి 3 కొత్త ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. గతంలో లాంచ్ చేసిన జడ్ సీరిస్‌లోనే ఈ ఫోన్లను లావా విడుదల చేసింది.
లావా నుంచి 3 కొత్త ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. గతంలో లాంచ్ చేసిన జడ్ సీరిస్‌లోనే ఈ ఫోన్లను లావా విడుదల చేసింది. జడ్ సిరీస్‌లో జడ్70, జడ్80, జడ్90 పేరిట ఈ ఫోన్లు విడుదలయ్యాయి. ఇవి వరుసగా రూ.8వేలు, రూ.9వేలు, రూ.10,750 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నాయి. ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

లావా జడ్70 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

లావా జడ్80 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

లావా జడ్90 ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 8, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2750 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








