ఆ ఫోన్ కొంటే దిమ్మతిరిగే ఆఫర్లు

Written By:

Flipkart మే 25 నుంచి 27 వరకు నిర్వహించబోతున్న 'బిగ్ షాపింగ్ డేస్' సేల్‌ను పురస్కరించుకుని చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ లీఇకో తన లీ 1ఎస్ ఇకో స్మార్ట్‌ఫోన్ పై దిమ్మతిరిగే ఆఫర్లను లాంచ్ చేసింది. ఈ మూడు రోజుల షాపింగ్ సీజన్‌లో భాగంగా లీ 1ఎస్ ఇకోను కొనుగోలు చేసే యూజర్లకు రూ.1300 విలువ చేసే లీఇకో ఇయర్ ఫోన్‌తో పాటు బ్యాక్ కవర్‌ను ఉచితంగా పొందవచ్చు.

ఆ ఫోన్ కొంటే దిమ్మతిరిగే ఆఫర్లు

సిటీబ్యాంక్ డెబిట్ ఇంకా క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్‌ను పొందే అవకాశం. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.2000 అదనంగా రాయితీని పొందే అవకాశం. రూ.4,900 విలువ చేసే ఏడాది ఉచిత లీఇకో మెంబర్ షిప్ ప్రోగ్రామ్‌తో వస్తోన్న లీ 1ఎస్ ఇకో ఫోన్ ధర రూ.9,999గా ఉంది. డివైస్‌లో పొందుపరిచిన ఇంటిగ్రేటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టం ప్యాకేజీ ద్వారా 10 భాషల్లోని 2,000 సినిమాలతో 100 లైవ్ టీవీ ఛానళ్లను యాక్సెస్ చేసుకోవచ్చు.

Read More : డిస్‌ప్లే దెబ్బతిన్న ఫోన్‌ను కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయటం ఎలా?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే, ప్రాసెసర్

లీ 1ఎస్ ఇకో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఇన్-సెల్ ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే, 1.8గిగాహెర్ట్జ్ హీలియో ఎక్స్10 ఆక్టా కోర్ ప్రాసెసర్, పవర్ వీఆర్ జీ6200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్, ఆపరేటింగ్ సిస్టం

లీ 1ఎస్ ఇకో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్...

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్స్ మల్లో ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా, ఫింగర్ ప్రింగ్ సెన్సార్

లీ 1ఎస్ ఇకో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్...

3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (4కే రిసల్యూషన్ సామర్థ్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, మిర్రర్ సర్ ఫేసుడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్,

బ్యాటరీ ఇంకా కనెక్టువిటీ ఫీచర్లు

లీ 1ఎస్ ఇకో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్...

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, జీపీఆర్ఎస్, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, యూఎస్బీ టైప్ సీ), 3000 ఎమ్ఏహెచ్ నాన్ - రిమూవబుల్ బ్యాటరీ.

Le Vidi

సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీతో వస్తోన్న సరికొత్త Le 1S Eco ఫోన్‌ ప్రత్యేకతలు

లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీలో భాగంగా లీ 1ఎస్ ఇకో యూజర్లు Le Vidi పేరుతో వీడియో ఆన్ డిమాండ్ సర్వీసులను ఆస్వాదించవచ్చు. ఈ సేవలను Eros Now సహకారంతో లీ ఇకో అందించనుంది.

Le Live

సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీతో వస్తోన్న సరికొత్త Le 1S Eco ఫోన్‌ ప్రత్యేకతలు

మరో సర్వీస్ Le Liveలో భాగంగా YuPP TV అందించే 100కు పైగా టీవీ ఛానళ్లను ఫోన్‌లో లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు.

Le Music

సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీతో వస్తోన్న సరికొత్త Le 1S Eco ఫోన్‌ ప్రత్యేకతలు

అంతేకాకుండా హంగామా మ్యూజిక్ భాగస్వామ్యంతో అందిస్తోన్న Le Music సర్వీస్ ద్వారా 35 లక్షల పాటలతో పాటు లేటెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్‌లను ఆస్వాదించవచ్చు.

లీఇకో డ్రైవ్‌‍

సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీతో వస్తోన్న సరికొత్త Le 1S Eco ఫోన్‌ ప్రత్యేకతలు

మరో సర్వీస్ లీఇకో డ్రైవ్‌‍లో భాగంగా ప్రతి ఒక్క యూజర్ 5TB డిజిటల్ స్టోరేజ్ స్పేస్‌ను పొందవచ్చు.

యూజర్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్

సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీతో వస్తోన్న సరికొత్త Le 1S Eco ఫోన్‌ ప్రత్యేకతలు

లీఇకో Le Vidi, Le Live సర్వీసులన మే 24 నుంచి అందుబాటులోకి వస్తాయి. Le Music, LeEco Drive సర్వీసులను 3వ త్రైమాసికంలో లాంచ్ చేసే అవకాశం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Le 1s Eco offers goodies on Flipkart's big shopping days. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot