లీ1ఎస్ సిల్వర్.. అరచేతిలో అద్భుతం

Written By:

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌‍ఫోన్‌ల విభాగంలో సరికొత్త సంచలనాలకు నాంది పలికన'లీ1ఎస్' స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్లో తన జైత్రయాత్రను కొననసాగిస్తూనే ఉంది. ఈ ఫోన్‌కు సంబంధించి ఇప్పటి వరకు నిర్వహించిన మూడు ఫ్లాష్ సేల్స్‌కు ఊహించని ఆదరణే లభించింది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ లీ1ఎస్ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న విషయం తెలిసిందే.
ఆకట్టుకునే ఫీచర్స్, అత్యుత్తమ పనితీరు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్ వంటి అంశాలు లీ1ఎస్ ఫోన్‌ను కొద్ది రోజుల వ్యవధిలోనే ఆల్ టైమ్ బెస్ట్ సెల్లర్‌గా నిలబెట్టింది...

Read More : గెలాక్సీ ఎస్7 వచ్చేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లీ1ఎస్ సిల్వర్.. అరచేతిలో అద్భుతం

లీ1ఎస్ ఫోన్ టీజర్

లీ1ఎస్ సిల్వర్.. అరచేతిలో అద్భుతం

లీ1ఎస్ ఫోన్‌ను ఇటీవల సొంతం చేసుకున్న మల్టీ నేషనల్ కంపెనీ ఉద్యోగి అనుజ్ శర్మ ఫోన్ పనితీరు పై స్పందిస్తూ.. ‘నేను సెల్స్ ఎగ్జిక్యూటివ్‌ను, ఉద్యోగ కారణాల రిత్యా రోజంతా ఫోన్ వాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో నాకు ఫోన్ బ్యాటరీ బ్యాకప్ చాలా అవసరం. లీ1ఎస్ నాకు అద్భుతంగా అనిపిస్తోంది. ఎందుకంటే..? ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ నిజంగా అద్భుతం. ఈ ఫోన్‌లో పొందుపరిచిన ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ క్షణాల్లో డివైస్‌ను చార్జ్ చేస్తోంది.

లీ1ఎస్.. అరచేతిలో అద్భుతం

లీ1ఎస్ ఫోన్ పై మరో వినియోగదారుడు Mansi Sheth స్పందిస్తూ ‘నేను 15 రోజులుగా లీ1ఎస్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నాను. పూర్తి మెటల్ బాడీతో వచ్చిన ఈ ఫోన్ ఫ్రీమియమ్ లుక్‌ను చేరువచేస్తోంది. వాయిస్ క్లారిటీ చాలా బాగుంది. 3జీబి ర్యామ్ ఇంకా ప్రాసెసర్ ఆటంకంలేని పనితీరును కనబరుస్తున్నాయి.

లీ1ఎస్.. అరచేతిలో అద్భుతం

రూ.10,999 ధర ట్యాగ్‌తో లభ్యమవుతున్న లీ1ఎస్ ఫోన్, ప్రపంచపు మొట్టమొదటి మిర్రర్ సర్‌ఫేస్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. 5.5 అంగుళాల FHD డిస్‌ప్లే, హీలియో ఎక్స్ 10 టర్బో ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్ కార్డ్‌స్లాట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి అంశాలు లీ1ఎస్ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

లీ1ఎస్.. అరచేతిలో అద్భుతం

లీ1ఎస్ బ్యాటరీని 5 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు 3.5 గంటల టాక్ టైమ్‌ లభిస్తుంది. ముఖ్యంగా బ్యాటరీ చార్జింగ్ కోసం పరితపించే బిజినెస్ ప్రొఫెషనల్స్‌కు ఈ సదుపాయం మరింతగా ఉపయోగపడుతుంది. లీఇకో ఫోన్‌లను ఇప్పటి వరకు సొంతం చేసుకోలేకపోయిన వారు ఫిబ్రవరి 25న ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే షాపింగ్ కార్నివాల్ - లీఇకో డేలో పాల్గొని లీ 1ఎస్ ఫోన్‌లను సొంతం చేసుకోవచ్చు. వినియోగదారులకు మరింత భరోసానిస్తూ లీఇకో దేశవ్యాపత్ంగా 555 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లు 24*7 టోల్ ఫ్రీ సేవలను అందిస్తాయి. కాబట్టి మీరు నిశ్చింతగా లీఇకో ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Le1s Silver – As Good as Gold!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot