ఇంటర్నెట్‌లో యాపిల్ ఐఫోన్ 6 ఫోటోలు?

Posted By:

యాపిల్ తరువాతి వర్షన్ ఐఫో్న్ ‘యాపిల్ ఐఫోన్ 6'కు సంబంధించి గత కొంత కాలంగా ఇంటర్నెట్ ప్రపంచంలో అనేక రూమర్లు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇటలీకి చెందిన ప్రముఖ బ్లాక్ ‘Macitynet.it' ఐఫోన్6గా భావిస్తున్న ఓ ప్రోటోటైప్ ఫోన్ ను గెలాక్సీ ఎస్5తో విశ్లేషిస్తూ కొన్ని చిత్రాలను తన బ్లాగులో ప్రచురించింది. ఈ చిత్రాలను అంచనా వేసినట్లయితే గెలాక్సీ ఎస్5తో పోలిస్తే ఐఫోన్ 6 కాస్తంత చిన్నదిగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. అలానే ఐఫోన్6 గెలాక్సీ ఎస్5తో పోలిస్తే పలుచటి ఫ్రేమ్‌ను కలిగి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్డించిన వివరాలను మేరకు , కుపర్టినో దిగ్గజం యాపిల్ రెండు పెద్దతర స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పై దృష్టిసారించినట్లు సమాచారం. 4.5 అంగుళాల ఇంకా 5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో రూపుదిద్దుకుంటున్న ఈ ఐఫోన్‌లు 2014లోనే మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 4.5 అంగుళాల వేరియంట్‌లో వస్తున్న ఐఫోన్ 6 మోడల్ డిజైనింగ్‌కు సంబంధించి యాపిల్ ఇప్పటికే ప్రణాళికలను పూర్తిచేసినట్లు తెలుస్తోంది. 5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో విడుదలైయ్యే ఐఫోన్‌కు సంబంధించి ఫోన్ డిజైనింగ్ విషయంలో యాపిల్ ఓ నిర్ణయానికి రావల్సి ఉందట. ఐఫోన్ 5ఎస్‌కు సెక్సెసర్ వర్షన్‌గా విడుదల కాబోతున్న ఐఫోన్6 పై ఇప్పటికే యాపిల్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్‌లో యాపిల్ ఐఫోన్ 6 ఫోటోలు?

యాపిల్ తరువాతి వర్షన్ ఐఫో్న్ ‘యాపిల్ ఐఫోన్ 6'కు సంబంధించి గత కొంత కాలంగా ఇంటర్నెట్ ప్రపంచంలో అనేక రూమర్లు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

 

ఇంటర్నెట్‌లో యాపిల్ ఐఫోన్ 6 ఫోటోలు?

తాజాగా ఇటలీకి చెందిన ప్రముఖ బ్లాక్ ‘Macitynet.it' ఐఫోన్6గా భావిస్తున్న ఓ ప్రోటోటైప్ ఫోన్‌ను గెలాక్సీ ఎస్5తో విశ్లేషిస్తూ కొన్ని చిత్రాలను తన బ్లాగులో ప్రచురించింది.

 

ఇంటర్నెట్‌లో యాపిల్ ఐఫోన్ 6 ఫోటోలు?

ఈ చిత్రాలను అంచనా వేసినట్లయితే గెలాక్సీ ఎస్5తో పోలిస్తే ఐఫోన్ 6 కాస్తంత చిన్నదిగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. అలానే ఐఫోన్6 గెలాక్సీ ఎస్5తో పోలిస్తే పలుచటి ఫ్రేమ్‌ను కలిగి ఉంది.

 

ఇంటర్నెట్‌లో యాపిల్ ఐఫోన్ 6 ఫోటోలు?

టీవల వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్డించిన వివరాలను మేరకు , కుపర్టినో దిగ్గజం యాపిల్ రెండు పెద్దతర స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పై దృష్టిసారించినట్లు సమాచారం. 4.5 అంగుళాల ఇంకా 5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో రూపుదిద్దుకుంటున్న ఈ ఐఫోన్‌లు 2014లోనే మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

ఇంటర్నెట్‌లో యాపిల్ ఐఫోన్ 6 ఫోటోలు?

4.5 అంగుళాల వేరియంట్‌లో వస్తున్న ఐఫోన్ 6 మోడల్ డిజైనింగ్‌కు సంబంధించి యాపిల్ ఇప్పటికే ప్రణాళికలను పూర్తిచేసినట్లు తెలుస్తోంది. 5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో విడుదలైయ్యే ఐఫోన్‌కు సంబంధించి ఫోన్ డిజైనింగ్ విషయంలో యాపిల్ ఓ నిర్ణయానికి రావల్సి ఉందట. ఐఫోన్ 5ఎస్‌కు సెక్సెసర్ వర్షన్‌గా విడుదల కాబోతున్న ఐఫోన్6 పై ఇప్పటికే యాపిల్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot