6జీబి ర్యామ్‌తో Xiaomi ఫోన్, 14న మార్కెట్లోకి

Xiaomi పెద్దతెర స్మార్ట్‌ఫోన్ Mi Note 2, ఈ నెల 14న అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ అలానే గెలాక్సీ నోట్ 7 తరహాలో డ్యుయల్ ఎడ్జ్ కర్వుడ్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ Xiaomi Mi 5 డిజైన్‌ను పోలి ఉంటుందని ఓ అంచనా. ఈ ఫోన్ కు సంబంధించి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న రూమర్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

Read More : దూకుడు పెంచిన BSNL, జియోతో పోటీకి రె'ఢీ'!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Mi Note 2 స్పెసిఫికేషన్ప్ పరిశీలించినట్లయితే (ఇవి అఫీషియల్ కాదు)

5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ 2కే డిస్‌ప్లే (రిసల్యూషన్2560× 1440పిక్సల్స్),

#1

Android 6.0.1 Marshmallow ఆధారంగా డిజైన్ చేసిన MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్ పై Mi Note 2  ఫోన్ రన్ అవుతుంది.

#2

స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి, 128జీబి),

#3

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ డ్యుయల్ కెమెరా సెటప్, ఫ్రంట్ కెమెరా గురించి తెలియాల్సి ఉంది.

#4

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్, డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

#5

ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్‌కు సంబంధించి టాప్ వేరియంట్ ధర రూ.30,000 వరకు ఉండొచ్చని అంచనా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi Note 2 likely to launch on September 14; here’s what we know so far. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot