24 గంటల్లో లక్ష రిజిస్ట్రేషన్‌లు...

Written By:

సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీతో వస్తోన్న సరికొత్త Le 1S Eco ఫోన్‌లను లీఇకో సంస్థ మంగళవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇంటిగ్రేటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టం ప్యాకేజీతో కలుపుకుని లీ 1ఎస్ ఇకో ఫోన్ ధర రూ.10,899. ఈ ఫోన్‌లకు సంబంధించిన మొదటి ఫ్లాష్‌సేల్ ఫ్లిప్‌కార్ట్‌‍లో మే 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.

Read More : IRCTC వెబ్‌సైట్ హ్యాక్..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లీ ప్రభంజనం 24 గంటల్లో లక్ష రిజిస్ట్రేషన్‌లు...

Le 1S Eco ఫోన్ తో అందిస్తోన్న ఇకో సిస్టంమెంబర్ షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా యూజర్లు అనేక సర్వీసులను యాక్సిస్ చేసుకునే వీలుంటుంది.

లీ ప్రభంజనం 24 గంటల్లో లక్ష రిజిస్ట్రేషన్‌లు...

లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీలో భాగంగా లీ 1ఎస్ ఇకో యూజర్లు Le Vidi పేరుతో వీడియో ఆన్ డిమాండ్ సర్వీసులను ఆస్వాదించవచ్చు. ఈ సేవలను Eros Now సహకారంతో లీ ఇకో అందించనుంది.

లీ ప్రభంజనం 24 గంటల్లో లక్ష రిజిస్ట్రేషన్‌లు...

మరో సర్వీస్ Le Liveలో భాగంగా YuPP TV అందించే 100కు పైగా టీవీ ఛానళ్లను ఫోన్‌లో లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు.

లీ ప్రభంజనం 24 గంటల్లో లక్ష రిజిస్ట్రేషన్‌లు...

హంగామా మ్యూజిక్ భాగస్వామ్యంతో అందిస్తోన్న Le Music సర్వీస్ ద్వారా 35 లక్షల పాటలతో పాటు లేటెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్‌లను ఆస్వాదించవచ్చు.

లీ ప్రభంజనం 24 గంటల్లో లక్ష రిజిస్ట్రేషన్‌లు...

మరో సర్వీస్ లీఇకో డ్రైవ్‌‍లో భాగంగా ప్రతి ఒక్క యూజర్ 5TB పర్సనల్ క్లౌడ్ స్టోరేజ్ స్పేస్‌ను పొందవచ్చు.

లీ ప్రభంజనం 24 గంటల్లో లక్ష రిజిస్ట్రేషన్‌లు...

5.5 అంగుళాల ఇన్-సెల్ ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే, 1.8గిగాహెర్ట్జ్ హీలియో ఎక్స్10 ఆక్టా కోర్ ప్రాసెసర్, పవర్ వీఆర్ జీ6200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

లీ ప్రభంజనం 24 గంటల్లో లక్ష రిజిస్ట్రేషన్‌లు...

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్స్ మల్లో ఆపరేటింగ్ సిస్టం,

లీ ప్రభంజనం 24 గంటల్లో లక్ష రిజిస్ట్రేషన్‌లు...

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (4కే రిసల్యూషన్ సామర్థ్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, మిర్రర్ సర్ ఫేసుడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్,

లీ ప్రభంజనం 24 గంటల్లో లక్ష రిజిస్ట్రేషన్‌లు...

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, జీపీఆర్ఎస్, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, యూఎస్బీ టైప్ సీ), 3000 ఎమ్ఏహెచ్ నాన్ - రిమూవబుల్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Le 1s Eco gets 100,000 registrations in 24 hours on Flipkart. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot