Home
Mobile

రూ.4,000 డిస్కౌంట్‌తో Le 1S Eco

By Sivanjaneyulu

సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీతో వస్తోన్న సరికొత్త Le 1S Eco ఫోన్‌లను లీఇకో సంస్థ మంగళవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇదే ఈవెంట్‌లో భాగంగా తన ఇకోసిస్టం మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌‍ను పరిచయం చేసింది. ఇంటిగ్రేటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టం ప్యాకేజీతో కలుపుకుని లీ 1ఎస్ ఇకో ఫోన్ ధర రూ.10,899.

రూ.4,000 డిస్కౌంట్‌తో Le 1S Eco

ఈ సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ ఒక ఏడాది మొంబర్ షిప్ చందా రూ.4,900కాగా, ప్రత్యేక రాయితీలో భాగంగా కేవలం రూ.900కే అందిస్తున్నట్లు లీఇకో తెలిపింది. దీంతో, లీ 1ఎస్ ఇకో ఫోన్‌ను కొనుగులు చేసే యూజర్లు ( ఫోన్‌కు గాను రూ.9,999, ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీకి గాను రూ.900) మొత్తంగా రూ.10,899 చెల్లించాల్సి ఉంటంది. Le 1S Eco మొదటి ఫ్లాష్‌సేల్ మే 12న మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఈ సేల్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : ఇప్పటికిప్పుడు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

 లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీలో భాగంగా లీ 1ఎస్ ఇకో యూజర్లు Le Vidi పేరుతో వీడియో ఆన్ డిమాండ్ సర్వీసులను ఆస్వాదించవచ్చు. ఈ సేవలను Eros Now సహకారంతో లీ ఇకో అందించనుంది.

 లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

మరో సర్వీస్ Le Liveలో భాగంగా YuPP TV అందించే 100కు పైగా టీవీ ఛానళ్లను ఫోన్‌లో లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు.

 లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

అంతేకాకుండా హంగామా మ్యూజిక్ భాగస్వామ్యంతో అందిస్తోన్న Le Music సర్వీస్ ద్వారా 35 లక్షల పాటలతో పాటు లేటెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్‌లను ఆస్వాదించవచ్చు.

 లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

మరో సర్వీస్ లీఇకో డ్రైవ్‌‍లో భాగంగా ప్రతి ఒక్క యూజర్ 5TB డిజిటల్ స్టోరేజ్ స్పేస్‌ను పొందవచ్చు.

 లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

లీఇకో Le Vidi, Le Live సర్వీసులన మే 24 నుంచి అందుబాటులోకి వస్తాయి.

 లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

Le Music, LeEco Drive సర్వీసులను 3వ కార్టర్‌లో లాంచ్ చేసే అవకాశం.

 లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

5.5 అంగుళాల ఇన్-సెల్ ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే, 1.8గిగాహెర్ట్జ్ హీలియో ఎక్స్10 ఆక్టా కోర్ ప్రాసెసర్, పవర్ వీఆర్ జీ6200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

 లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్స్ మల్లో ఆపరేటింగ్ సిస్టం,

 లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (4కే రిసల్యూషన్ సామర్థ్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, మిర్రర్ సర్ ఫేసుడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్,

 లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ ప్రత్యేకతలు

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, జీపీఆర్ఎస్, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, యూఎస్బీ టైప్ సీ), 3000 ఎమ్ఏహెచ్ నాన్ - రిమూవబుల్ బ్యాటరీ.

More from GizBot

Best Mobiles in India

English summary
LeEco Le 1S Eco with Super Entertainment package launched at Rs 10,899: 5 Things you need to know!. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X