Home
Mobile

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

By Sivanjaneyulu

లీఇకో బ్రాండ్ నుంచి ఇటీవల మార్కెట్లో విడుదలై అమ్మకాల సునామీని సృష్టిష్లోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ 'లీ 1ఎస్'సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. మార్కెట్లో విడుదలైన కొద్ది రోజుల్లోనే లీ 1ఎస్ స్మార్ట్‌ఫోన్ రికార్డులను బద్దలకొడుతూ ఆల్ టైమ్ బెస్ట్ సెల్లర్‌ హోదాను దక్కించుకుంది.

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

Read more: ఊరించి.. ఉసూరుమనిపించిన రూ.251 స్మార్ట్‌ఫోన్

రూ.10,999 ధర ట్యాగ్‌లో లభ్యమవుతున్న ఈ స్థిరమైన సూపర్ ఫోన్ ప్రీమియమ్ టాప్ ఎండ్ ఫోన్‌లైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 (ధర రూ.33,900), హెచ్‌టీసీ వన్ ఎమ్9+ (ధర రూ.41,000)లకు తన స్టన్నింగ్ డిజైన్ ఇంకా బెస్ట్ క్లాస్ టెక్నాలజీతో ఛాలెంజ్ విసురుతోంది. ట్రెండీ లుక్ ఇంకా పూర్తి మెటల్ బాడీతో విడుదలైన లీ 1ఎస్ ఫోన్‌లకు చైనా మార్కెట్లో బ్రహరథం పట్టారు. ఆక్టోబర్‌లో విడుదలైన Le 1s ఫోన్ రెండు నెలల వ్యవధిలోని 20 లక్షల కంటే ఎక్కువ ఫోన్‌లను విక్రయించి చైనా మార్కెట్లో టాప్ సెల్లర్‌గా నిలిచింది.

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

పూర్తి bezel-less మెటల్ డిజైన్‌తో వచ్చిన లీ 1ఎస్ ఫోన్ మొట్టమొదటి యునిబాడీ మెటల్ ఫోన్‌గా మార్కెట్లో గుర్తింపు తెచ్చుకుంది

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియమ్‌ పరిపూర్ణతతో కూడిన మెటల్ యుని-బాడీ డిజైనింగ్ Le 1sకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది.

 

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

స్ర్కూలెస్ ఇండస్ట్రీయల్ డిజైనింగ్‌తో రూపుదిద్దుకున్న ఏకైక మెటల్ బాడీ ఫోన్‌లుగా LeEco సూపర్‌ఫోన్స్ గుర్తింపు తెచ్చుకున్నాయి.

 

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

పూర్తి మెటల్ బాడీతో వస్తోన్న ఐఫోన్ 6ఎస్ ప్లస్ బరువుతో లీ 1ఎస్ బరువును పోల్చి చూసినట్లయితే లీ 1ఎస్ ఫోన్ ఐఫోన్ కంటే 23 గ్రాముల తక్కువ బరువును కలిగి ఉంటుంది.

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

సిగ్నల్ ఫెర్మామెన్స్ విషయంలోనూ ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ను లీ 1ఎస్ ఫోన్ అధిగమించింది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ సిగ్నల్ ఫెర్మామెన్స్‌తో పోల్చి చూసినట్లయితే 2జీ, 3జీ నెట్‌వర్క్ పై 18 శాతం , 4జీ నెట్‌వర్క్ పై 24 శాతం, వైఫై నెట్‌వర్క్ పై 13 శాతం నాణ్యతలను లీ 1ఎస్ ఫోన్ కలిగి ఉంది.

 

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

లీ 1ఎస్ ఫోన్ అనేక విశిష్టమైన ఫీచర్లతో వస్తోంది. ఈ బడ్జెట్ ప్రెండ్లీ ఫోన్‌లో పొందుపరిచిన డ్యుయల్ సిమ్ 4జీ వై-ఫై బ్యాండ్ ఫీచర్ కేవలం హెచ్‌టీసీ వన్ ఎమ్9+లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర రూ.41,000.

 

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

లీ 1ఎస్ ఫోన్ శక్తివంతమైన ఆక్టా కోర్ 2.2గిగాహెర్ట్జ్ హీలియో ఎక్స్10 టర్బో ప్రాసెసర్‌తో వస్తోంది. హైఎండ్ సామ్‌సంగ్ , హెచ్‌టీసీ ఫోన్‌లలో పొందుపరిచిన క్వాడ్‌కోర్, మీడియాటెక్ చిప్‌సెట్‌లతో ఇది పోటీ పడగలదు.

 

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

ఈ పవర్ హౌజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లో పొందపరిచిన 3జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది.

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

ఇక బ్యాటరీ పవర్ విషయానికొస్తే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 (3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ), హెచ్‌టీసీ వన్ ఎమ్9+ (2840ఎమ్ఏహె బ్యాటరీ)లతో లీ 1ఎస్ ఫోన్ పోటీ పడుతోంది.

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ లో ఏర్పాటు చేసిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మన్నికైన బ్యాటరీ బ్యాకప్ ను అందిస్తుంది.

 

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

లీ 1ఎస్ ఫోన్‌లో పొందుపరిచిన క్విక్ చార్జింగ్ టెక్నాలజీ 5 నిమిషాలకు 3.5 గంటల టాక్ టైమ్‌ను ఇస్తుంది. ముఖ్యంగా బ్యాటరీ చార్జింగ్ కోసం పరితపించే బిజినెస్ ప్రొఫెషనల్స్‌కు ఈ సదుపాయం మరింతగా ఉపయోగపడుతుంది.

 

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

యూఎస్బీ టైప్ - సీ కనెక్టువిటీ LeEco ఫోన్‌లకు మరో ప్రధాన ఆకర్షణ.

 

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

మిర్రర్ సర్ ఫేసుడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

 

 

 మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
LeEco Le 1s: Flagship Killer at an Incredibly low price!. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X