6జీబి ర్యామ్‌తో లీఇకో ఫోన్‌, రూ.11,999 నుంచి

Written By:

చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ లీఇకో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను బుధవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. లీఇకో లీ2, లీ మాక్స్ 2 మోడల్స్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్‌లు ఇప్పటికే చైనా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఏడాది ఉచిత లీఇకో మెంబర్‌షిప్ సబ్‌స్ర్కిప్షన్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి.

Read More : మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

6జీబి ర్యామ్‌తో లీఇకో ఫోన్‌, రూ.11,999 నుంచి

లీ మాక్స్ 2 ఫోన్ 4జీబి ఇంకా 6జీబి ర్యామ్ వేరింయంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 4జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.22,999. 6జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.29,999. లీఇకో లీ2 ఫోన్ ధర రూ.11,999. లీ మాక్స్ 2 జూన్ 28 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. లీ 2 ఫోన్ విడుదల తేదీ త్వరలోనే వెల్లడవుతుంది. జూన్ 20 నుంచి రిజిస్ట్రేషన్ప్ ప్రారంభమవుతాయి.

Read More : ఈ ఫోన్‌లలో 5 రోజుల బ్యాటరీ బ్యాకప్ గ్యారంటీ!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్కెట్లోకి లీఇకో లీ2, లీ మాక్స్ 2

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఇన్‌సెల్ డిస్‌ప్లే, 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్ విత్ స్నాప్‌‌డ్రాగన్ 652 చిప్‌సెట్

మార్కెట్లోకి లీఇకో లీ2, లీ మాక్స్ 2

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఈయూఐ 5.8 ఇంటర్‌ఫేస్

 

మార్కెట్లోకి లీఇకో లీ2, లీ మాక్స్ 2

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్, ఎఫ్/2.0 అపెర్చర్ వంటి ప్రత్యేకతలతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ( ఎఫ్/2.0 అపెర్చర్, 76.5 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ సౌకర్యంతో),

మార్కెట్లోకి లీఇకో లీ2, లీ మాక్స్ 2

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ, 4జీ ఎల్టీఈ కనెక్టువటీ, యూఎస్బీ టైప్ సీ, సీడీఎల్ఏ టైప్ సీ ఇయరో ఫోన్స్ సపర్ట్,

మార్కెట్లోకి లీఇకో లీ2, లీ మాక్స్ 2

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 1440 పిక్సల్ సూపర్ రెటీనా డిస్‌ప్లే విత్ 2కే రిసల్యూషన్,

మార్కెట్లోకి లీఇకో లీ2, లీ మాక్స్ 2

2.15 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం

మార్కెట్లోకి లీఇకో లీ2, లీ మాక్స్ 2

ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 4జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 64జీబి),

 

మార్కెట్లోకి లీఇకో లీ2, లీ మాక్స్ 2

3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ ( ఫోన్‌ను 5 నిమిషాల ఛార్జ్ చేస్తే 3.5 గంటల టాక్ టైమ్‌ను పొందవచ్చు),

 

మార్కెట్లోకి లీఇకో లీ2, లీ మాక్స్ 2

4జీ ఎల్టీఈ కనెక్టువటీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, సెన్స్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సీడీఎల్ఏ టైప్ సీ ఇయరో ఫోన్స్ సపర్ట్.

 

మార్కెట్లోకి లీఇకో లీ2, లీ మాక్స్ 2

ఔత్సాహికుల ఈ స్మార్ట్‌ఫోన్‌లను లీఇకో అధికారిక ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన www.lemall.com ద్వారా కొనుగోలు చేయవచ్చు. లీఇకో కంపెనీకి సంబంధించిన అన్ని ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవుతాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Le 2, Le Max 2 Phones Launched in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot