8జీబి ర్యామ్‌తో లీఇకో ఫోన్, 29న మార్కెట్లోకి!

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ లీఇకో (LeEco) మరో సంచలనానికి నాంది పలకబోతోంది. ఏకంగా 8జీబి ర్యామ్‌తో ఓ స్మార్ట్‌ఫోన్‌ను ఈ బ్రాండ్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. రూమర్ మిల్స్ చెబుతోన్న కథనం ప్రకారం ఈ 'లీ మాక్స్ 2 ప్రో' పేరుతో వస్తున్న ఫోన్ జూన్ 29న చైనా మార్కెట్లో విడుదల కాబోతోంది.

8జీబి ర్యామ్‌తో లీఇకో ఫోన్, 29న మార్కెట్లోకి!

Read More : రోజంతా వచ్చే బ్యాటరీతో 'హానర్ 5సీ'

లీఇకో ఇప్పటికే లీ మాక్స్ ప్రో పేరుతో 6జీబి ర్యామ్ స్మార్ట్ ఫోన్ ను ఇప్పటికే మార్కెట్లో ఆఫర్ చేస్తోంది. భారత్‌లో ఈ ఫోన్ రెండు వేరింయట్‌లలో అందుబాటులో ఉంది. 4జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.22,999. 6జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.29,999. లీఇకో లీ2 ఫోన్ ధర రూ.11,999. లీ మాక్స్ 2 జూన్ 28 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.

8జీబి ర్యామ్‌తో లీఇకో ఫోన్, 29న మార్కెట్లోకి!

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 1440 పిక్సల్ సూపర్ రెటీనా డిస్‌ప్లే విత్ 2కే రిసల్యూషన్, 2.15 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 4జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 64జీబి), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ ( ఫోన్‌ను 5 నిమిషాల ఛార్జ్ చేస్తే 3.5 గంటల టాక్ టైమ్‌ను పొందవచ్చు), 4జీ ఎల్టీఈ కనెక్టువటీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, సెన్స్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సీడీఎల్ఏ టైప్ సీ ఇయరో ఫోన్స్ సపోర్ట్.

Read More : రూ.11,999కే Oppo ఫీచర్ రిచ్ 4జీ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

8జీబి ర్యామ్‌తో లీఇకో ఫోన్, 29న మార్కెట్లోకి!

లీ మాక్స్ 2 ప్రో స్మార్ట్‌పోన్‌లో 2.3 గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో పనిచేసే క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేసే అవకాశం. ఈ ప్రాసెసర్‌కు జోడీగా వచ్చే అడ్రినో 530 గ్రాఫిక్స్ గేమింగ్ ప్రియులకు చక్కటి విందు కానుంది.

8జీబి ర్యామ్‌తో లీఇకో ఫోన్, 29న మార్కెట్లోకి!

లీ మాక్స్ 2 ప్రో స్మార్ట్‌పోన్‌, కనీవినీ ఎరగని 8జీబి ర్యామ్‌తో రాబోతుందని రూమర్ మిల్స్ చెబుతున్నాయి.

8జీబి ర్యామ్‌తో లీఇకో ఫోన్, 29న మార్కెట్లోకి!

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం లీ మాక్స్ 2 ప్రో స్మార్ట్‌పోన్, 25 మెగా పిక్సల్ ప్రైమరీ ఫేసింగ్ కెమెరాతో వచ్చే అవకాశం.

8జీబి ర్యామ్‌తో లీఇకో ఫోన్, 29న మార్కెట్లోకి!

ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ సపోర్టింగ్ సీడీఎల్ఏ టెక్నాలజీ వంటి విప్లవాత్మక ఫీచర్లతో లీ మాక్స్ 2 ప్రో స్మార్ట్‌పోన్ కనువిందు చేయబోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Le Max 2 Pro to be Unveiled on June 29 with SD 821, 8 GB RAM, What Else?. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot