దుమ్మురేపిన LeEco స్పెషల్ థ్యాంక్స్ ఆఫర్స్

ఇంటర్నెట్ అలానే టెక్నాలజీ విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోన్న ప్రముఖ గ్లోబల్ బ్రాండ్ LeEco, భారతీయులకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ రెండు రోజుల పాటు అందించిన "Le Million Joy" ఆఫర్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది.

దుమ్మురేపిన LeEco స్పెషల్ థ్యాంక్స్ ఆఫర్స్

LeMall.com అలానే Flipkartలలో ఆగష్టు 30 నుంచి సెప్టంబర్ 1 అర్థరాత్రి వరకు నిర్వహించిన ఈ లిమిటెడ్ పిరియడ్ స్పెషల్ సేల్‌లో భాగంగా లీఇకో సూపర్‌ఫోన్స్ అయిన Le 2, Le Max2, Le 1s Eco మోడల్స్ పై పై నమ్మశక్యం కాని ఆఫర్లను లీఇకో అందించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

ఈ స్పెషల్ డీల్ డేస్‌లో భాగంగా LeMall.comలో లీ2, లీమాక్స్2 ఫోన్‌లను సొంతం చేసుకునే యూజర్లు HDFC క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల పై 10% క్యాష్‌బ్యాక్‌ను పొందే అవకాశం కల్పించారు. 

#2

అంతేకాకుండా లీ2, ఫోన్ కొనుగోలు పై CDLA హెడ్‌ఫోన్‌ను లీఇకో ఆఫర్ చేస్తుంది. లీ మాక్స్ 2 ఫోన్‌ కొనుగోలు పై CDLA హెడ్‌ఫోన్‌తో పాటు స్ర్కీన్ ప్రొటెక్టర్, కవర్ అలానే రింగ్ బ్రాకెట్‌లను  లీమాల్ ఆఫర్ చేస్తుంది.

#3

ఈ స్పెషల్ డీల్ డేస్‌లో భాగంగా Flipkartలో లీ2, లీమాక్స్2 , లీ1ఎస్ ఇకో ఫోన్‌లను సొంతం చేసుకునే యూజర్లు Citibank క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల పై 10% క్యాష్‌బ్యాక్‌‌ పొందే అవకాశం కల్పించారు.

#4

అంతేకాకుండా లీఇకో ఫోన్‌లను పాత్ ఫోన్‌లతో ఎక్స్‌ఛేంజ్ చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పించింది. ఈ ఆఫర్లతో పాటు లీ 1ఎస్ ఇకో ఫోన్ పై రూ.500 డిస్కౌంట్ ఆఫర్ చేయటంతో సూపర్‌ఫోన్స్ అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి.

#5

లీఇకో సెకండ్ జనరేషన్ సూపర్ ఫోన్స్ అయిన Le 2, Le Max2 ఫోన్‌లు భారత్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి.

#6

ఈ ఫోన్‌లతో పాటుగా అందింస్తోన్న లీఇకో మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన లిభిస్తోంది. లీఇకో ఇప్పటికే రెండు లక్షల Le 2 డివైస్‌లను భారత్‌లో విక్రయించగలిగింది.

#7

లీఇకో సూపర్ ఫోన్‌లను ప్రత్యేక ఆఫర్ల పై సొంతం చేసుకునేందుకు ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేయండి.

LeMall

Flipakrt

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Le Million Joy offers receive astonishing user response. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot