5 లక్షల రిజిస్ట్రేషన్లు, మొదటి సేల్ రేపే

లీఇకో నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన సెకండ్ జనరేషన్ సూపర్‌ఫోన్స్ Le2, Le Max2 స్మార్ట్‌ఫోన్‌లకు నెటిజనులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి జూన్ 28న జరిగే మొదటి ఫ్లాష్ సేల్‌కుగా ఇప్పటి వరకు 5,25,000 రిజిస్ట్రేషన్స్ లభించినట్లు కంపెనీ చెబుతోంది. లీఇకో సొంత ఈకామర్స్ వెబ్‌సైట్ అయిన LeMall.comతో పాటు Flipkartలు ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నాయి.

Read More : భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

5 లక్షల రిజిస్ట్రేషన్లు, మొదటి సేల్ రేపే

మొదటి సేల్‌లో భాగంగా ఈ రెండు ఫోన్‌ల కొనుగోలు పై రూ.1,990 విలువ చేసే సీడీఎల్ఏ ఇయర్‌ఫోన్‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. Le2 ఫోన్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ రేపు మధ్యాహ్నం 11 గంటలకు ముగుస్తుంది. సేల్ 12 గంటలకు ప్రారంభమవుతుంది. Le Max2 ఫోన్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. సేల్ 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మొదటి ఫ్లాష్ సేల్‌లో భాగంగా లీ2, లీమాక్స్ 2 ఫోన్‌ల కొనుగోలు పై అందిస్తోన్న ఆఫర్లు..

Read More : పోర్న్ చూస్తున్నప్పుడు ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లీ2, లీమాక్స్ 2 ఫోన్‌ల కొనుగోలు పై

- రేపటి సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌లను కొనుగోలు చేసే SBI యూజర్లు అదనంగా 10% క్యాష్‌బ్యాక్‌ను పొందే అవకాశం. అంటే ఇంచుమించుగా రూ.1200 డిస్కౌంట్ అన్న మాట. ఈ ఆఫర్ కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. EMI లావాదేవీల పైనా ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

- రేపు కొనుగోలు చేసే ఈ ఫోన్‌ల పై రూ.1,990 విలువ చేసే సీడీఎల్ఏ ఇయర్‌ఫోన్‌లను కంపెనీ ఉచితంగా అందిస్తోంది.

- రూ.4,900 విలువ చేసే ఏడాది ఉచిత లీఇకో మెంబర్‌‍షిప్ ప్రోగ్రామ్‌ను ఈ రెండు ఫోన్‌ల పై లీఇకో ఆఫర్ చేస్తోంది.

 

లీ2, లీమాక్స్ 2 ఫోన్‌లను రిజిస్టర్ చేసుకునేందుకు

LeMall.com ద్వారా ఈ ఫోన్‌లను రిజిస్టర్ చేసుకునేందుకు ఈ లింక్‌లోకి వెళ్లండి.

http://in.lemall.com/in/campaigns/Le20620.html?cps_id=SMFB_le2_20160617_FB

Flipkart ద్వారా ఈ ఫోన్‌లను రిజిస్టర్ చేసుకునేందుకు ఈ లింక్‌లోకి వెళ్లండి.

http://www.flipkart.com/leeco-le-2/p/itmejeucxaxmnk8k?pid=MOBEJEUCS2Z4N2E2

 

లీఇకో లీ2 ఫోన్ ప్రత్యేకతలు

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఇన్‌సెల్ డిస్‌ప్లే, 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్ విత్ స్నాప్‌‌డ్రాగన్ 652 చిప్‌సెట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఈయూఐ 5.8 ఇంటర్‌ఫేస్,

లీఇకో లీ2 ఫోన్ ప్రత్యేకతలు

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్, ఎఫ్/2.0 అపెర్చర్ వంటి ప్రత్యేకతలతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ( ఎఫ్/2.0 అపెర్చర్, 76.5 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ సౌకర్యంతో)

లీఇకో లీ2 ఫోన్ ప్రత్యేకతలు

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ, 4జీ ఎల్టీఈ కనెక్టువటీ, యూఎస్బీ టైప్ సీ, సీడీఎల్ఏ టైప్ సీ ఇయరో ఫోన్స్ సపర్ట్. లీఇకో లీ2 ఫోన్ ధర రూ.11,999.

లీఇకో మాక్స్ 2 ప్రత్యేకతలు

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 1440 పిక్సల్ సూపర్ రెటీనా డిస్‌ప్లే విత్ 2కే రిసల్యూషన్, 2.15 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్,

లీఇకో మాక్స్ 2 ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 4జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 64జీబి),

లీఇకో మాక్స్ 2 ప్రత్యేకతలు

3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ ( ఫోన్‌ను 5 నిమిషాల ఛార్జ్ చేస్తే 3.5 గంటల టాక్ టైమ్‌ను పొందవచ్చు),

లీఇకో మాక్స్ 2 ప్రత్యేకతలు

లీ మాక్స్ 2 ఫోన్ 4జీబి ఇంకా 6జీబి ర్యామ్ వేరింయంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 4జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.22,999. 6జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.29,999.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Le2 and Le Max2 get over 5 lakh registrations for first flash sale on June 28. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot