అతిభారీ తగ్గింపు.. దీపావళి ఆఫర్లతో దూసుకొస్తున్న LeEco!

దీపావళిని పురస్కరించుకుని స్పెషల్ డిస్కౌంట్స్.. 100% క్యాష్ బ్యాక్స్.. లీమాల్ కూపన్స్ వంటి ప్రత్యేక ఆఫర్లతో కూడిన మూడు రోజుల షాపింగ్ కార్నివాల్‌ను నిర్వహించబోతున్నట్లు LeEco ప్రకటించింది.

అతిభారీ తగ్గింపు.. దీపావళి ఆఫర్లతో దూసుకొస్తున్న LeEco!

'LeMall for All' పేరుతో అక్టోబర్ 18 నుంచి 20 వరకు జరగనున్న అ స్పెషల్ ఎడిషన్ దీవాళీ షాపింగ్ సేల్‌ను లీఇకో అఫీషియల్ ఈ-కామర్స్ వైబ్‌సైట్ అయిన LeMall.com నిర్వహించబోతోంది.  

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ సేల్‌లో భాగంగా..

ఈ పండుగ సేల్‌లో భాగంగా LeEco సూపర్‌ఫోన్‌లతో పాటు కంపెనీ ఆఫర్ చేసే సూపర్ టీవీలు ఇంకా వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాల పై భారీ డిస్కౌంట్‌లు అందిస్తారు.

లీ2, లీమాక్స్2 ఫోన్‌ల పై రూ.5,000 గిఫ్ట్స్

లీఇకో తన మొదటి లీమాల్ ఫర్ ఆల్ సేల్‌ను ఆగష్టులో ఒక్కరోజు పాటు నిర్వహించింది. ఈ సేల్‌లో భాగంగా లీ2, లీమాక్స్2 ఫోన్‌ల పై రూ.1,990 విలువ చేసే సీడీఎల్ ఇయర్ ఫోన్‌లను ఉచితంగా అందించటంతో పాటు రూ.3,787 విలువ చేసే ఉచిత గిఫ్ట్‌లను ఆఫర్ చేయటం జరిగింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అంతకుమించిన ఆఫర్లతో..

రానున్న దీపావళి ఎడిషన్ సేల్‌లో భాగంగా మొదటి సేల్‌కు మించిన ఆఫర్లను అందుబాటులో ఉంచనున్నట్లు లీఇకో తెలిపింది.

LeMall ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో

LeMall ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో లీఇకోకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌టీవీలు, రివర్స్ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్లు, ఆల్ మెటల్ ఇయర్‌ఫోన్లు, బ్లూటూత్ హెడ్‌ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు అందుబాటులో ఉంటాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌లో LeMall.comను...

భారత్‌లో LeMall.comను జూన్ 2016లో ప్రారంభించారు. నెటిజనులకు సౌకర్యవంతమైన ఆన్‌లైన్ షాపింగ్ అనుభూతులను అందించే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చిన లీమాల్ ఇండియా ఆధునిక లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా హైక్వాలిటీ లీఇకో గాడ్జెట్‌లను అందిస్తోంది.

లీఇకో అసలు పేరు Letv

లీఇకో అసలు పేరు Letv, చైనా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఈ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ కంపెనీ డిజిటల్ టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతుంది. Jia Yueting, Liu Hongలు ఈ సంస్థను నవంబర్ 2004లో ప్రారంభించారు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

10,000కు పైగా ఉద్యోగులు...

ఈ కంపెనీలో 10,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచపు మొట్టమొదటి వీడియో కంపెనీగా మార్కెట్లోకి అడుగుపెట్టిన LeEcoకు వ్యాపార పెట్టుబడుల రూపంలో 12 బిలియన్ యూస్ డాలర్లు ఉన్నాయి. చైనాలోని బీజింగ్‌లో ప్రధాన కార్యాలయం, హాంగ్ కాంగ్, లాస్ యాంజిల్స్ ఇంకా సిలికాన్ వ్యాలీలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco’s ‘LeMall for All’ is back with a big Diwali bonanza!. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting