లీఇకో వ్యూహాత్మక ఒప్పందం..

అక్టోబర్ 9న హాంకాంగ్ జరిగిన సీజన్ 3 ఫార్ములా ఈ హాంకాంగ్ ఇప్రిక్స్ రేసింగ్‌లో భాగంగా 7వ స్థానంలో నిలిచి సత్తాచాటిన ఫరాడే ఫ్యూచర్ డ్రాగన్ రేసింగ్ టీమ్‌కు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం LeEco స్పాన్సర్‌ చేసింది.

లీఇకో వ్యూహాత్మక ఒప్పందం..

ప్రఖ్యాత లీడింగ్ ఎలక్ట్రిక్ కార్ రేసింట్ టీమ్‌లలో ఒకటైన ఫరాడే ఫ్యూచర్ డ్రాగన్ రేసింగ్ టీమ్ భారత్‌కు చెందిన మహీంద్రా రేసింగ్ టీమ్‌తో తలపడింది. కాలిఫోర్నియాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన ఫరాదే ఫ్యూచర్ తన వ్యూహాత్మక ఒప్పందంలో భాంగా లీఇకోతో కలిసి సీఈఎస్ 2016లో మొదటి ప్రోటోటైప్ FFZERO1 కాన్సెప్ట్‌ను ప్రదర్శించిన విషయం తెలిసిందే.

లీఇకో వ్యూహాత్మక ఒప్పందం..

ఫార్ములా ఇ సీజన్ 3 మొదలైన నాటి నుంచి ఈ రెండు కంపెనీలు వెహికల్ పనితీరును మెరుగుపరిచే క్రమంలో అనేక అంశాల పై కలిసి పనిచేస్తున్నాయి. కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఫరాడే ఫీచర్‌కు ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

లీఇకో వ్యూహాత్మక ఒప్పందం..

టెక్నాలజీ, ఆటోమోటివ్, ఏరోస్పేస్ ఇంకా డిజిటల్ కంటెంట్ విభాగాల్లో ఈ సంస్థకు మంచి పట్టుంది. లీఇకోతో కుదర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా ఫరాడే ఫీచర్ తన ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు అవసరమైన అడ్వాన్సుడ్ ఫ్యూచర్ మొబైల్ సొల్యూషన్స్ కోసం పనిచేస్తోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
LeEco’s Strategic Partner, Faraday Future’s racing team to debut at the Formula E Hong Kong ePrix. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot