చేతిలో LeEco ఫోన్ ఉంటే చాలు!

విప్లవాత్మక యూజర్ ఇంటర్‌ఫేస్‌తో మార్కెట్లో రంగప్రవేశం చేసిన LeEco సూపర్‌ఫోన్‌లు సరికొత్త అధ్యయానికి నాంది పలికాయి. ప్రత్యేకమైన ఇకో సిస్టంతో పాటు 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ వంటి శక్తివంతమైన స్సెసిఫికేషన్‌లతో వస్తోన్న లీఇకో సూపర్‌ఫోన్స్ ద్వారా కొత్త లెవల్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌‌ను యూజర్లు ఆస్వాదించవచ్చు.

చేతిలో LeEco ఫోన్ ఉంటే చాలు!

ధృడమైన బిల్డ్ క్వాలిటీతో లీఇకో సూపర్‌ఫోన్‌లో మల్టీటాస్కింగ్ సూపర్ స్మూత్‌గా ఉంటుంది. హ్యాంగింగ్ సమస్యలు ఉండవు. అల్టిమేట్ మల్టీమీడియా అనుభూతులను ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాండ్‌సెట్స్ చేరువచేస్తాయి. 3జీబి, 32జీజి ఇంటర్నల్ మెమరీ కాంభినేషన్‌లో LeEco ఇప్పటి వరకు 5 సూపర్‌ఫోన్‌లను లాంచ్ చేసి సంచలనాలు నమోదు చేయగా, చాలా వరకు బ్రాండ్‌లు ఇప్పుడిప్పుడే 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ మెమరీ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మూడింట రెండు వంతుల భారత జనాభా

భారత్ వంటి అభివృద్థి చెందుతోన్న దేశంలో మూడింట రెండు వంతుల జనాభా 35లోపు వయసు వారే. ఈ క్రమంలో ఆధునిక యువత అవసరాలకు అనుగుణంగా మల్టీ‌‍పర్సస్ యూసేజ్‌తో డిజైన్ చేయబడిన LeEco సూపర్‌ఫోన్‌లను ఓ వైపు వృత్తిపరమైన అవసరాలకు ఉపయోగించుకుంటూనే మరోవైపు ఎంటర్‌టైన్‌మెంట్, సోషల్ మీడియా వంటి వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఉపయోగించుకోవచ్చు.

ఉచిత లీఇకో కంటెంట్ మెంబర్‌షిప్

లీఇకో తన సూపర్‌ఫోన్‌లను ఏడాది ఉచిత లీఇకో కంటెంట్ మెంబర్‌షిప్ సబ్‌స్ర్కిప్షన్‌తో లీఇకో అందిస్తోంది. రూ.4,999 విలువ చేసే ఈ ఉచిత ప్యాకేజీ ద్వారా యూజర్లు అనేక సర్వీసులను యాక్సిస్ చేసుకునే వీలుంటుంది.

EUI 5.8 కస్టమ్ మేడ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌‍

LeEco తాజాగా తన సెకండ్ జనరేషన్ సూపర్‌ఫోన్‌లైన లీ మాక్స్2 ఇంకా లీ2 ఫోన్‌ల కోసం EUI 5.8 కస్టమ్ మేడ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌‍ను రోల్ అవుట్ చేసింది. Android Marshmallow ఆధారంగా అప్‌డేట్ చేయబడిన ఈ యూజర్ ఇంటర్‌ఫేస్‌ సరికొత్త అనుభూతులను చేరువ చేస్తుంది.

పోన్ మేనేజర్ మరింతగా ఎఫెక్టివ్‌గా

EUI 5.8 యూజర్ ఇంటర్‌ఫేస్‌ లీఇకో ఫోన్‌లకు సంబంధించి పోన్ మేనేజర్ విభాగాన్ని మరింతగా మెరుగుపరిచింది. ఈ అప్‌డేట్‌లో భాగంగా పోన్ మేనేజర్ సహాయంతో డేటా యూసేజ్ మరింత నియంత్రణతో వ్యవహరించగలుగుతారు.

పోన్ మేనేజర్ మరింతగా ఎఫెక్టివ్‌గా

కొన్ని యాప్స్ వై-ఫైను మాత్రమే ఉపయోగించుకునే విధంగా, మరికొన్ని యాప్స్ సెల్యులార్ డేటాను మాత్రమే ఉపయోగించుకు విధంగా ఫోన్ మేనేజర్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. EUI 5.8 యూజర్ ఇంటర్‌ఫేస్‌ పోన్ పవర్ సేవింగ్ మేనేజ్‌మెంట్ విభాగంలోనూ మార్పులను తీుసుకువచ్చింది

Enabling app lock

EUI 5.8 యూజర్ ఇంటర్‌ఫేస్‌‌లో యాడ్ అయిన Enabling app lock ద్వారా ఫోన్ డేటాను మరింత సెక్యూర్‌గా ఉంచుకోవచ్చు.

లాంగ్ స్ర్కీన్ షాట్‌

EUI 5.8 యూజర్ ఇంటర్‌ఫేస్‌‌లో యాడ్ అయిన కొత్త ఆప్షన్ ద్వారా సూపర్‌ఫోన్ యూజర్లు మొత్తం వెబ్ పేజీకి సంబంధించిన లాంగ్ స్ర్కీన్ షాట్‌ను సింగిల్ ప్రెస్‌తో తీసేసుకోవచ్చు.

very large font size

EUI 5.8 యూజర్ ఇంటర్‌ఫేస్‌‌లో పొందుపరిచిన "very large font size" ఆప్షన్ ద్వారా ఫోన్‌లోని టెక్స్ట్ సైజును పెంచుకోవచ్చు.

మ్యూజిక్ యాప్‌ను పూర్తిగా అప్‌డేట్ చేసారు

EUI 5.8 యూజర్ ఇంటర్‌ఫేస్‌‌లో మ్యూజిక్ యాప్‌ను పూర్తిగా అప్‌డేట్ చేయటం జరిగింది. మరిన్ని సార్టింగ్ ఆప్షన్‌లను లీఇకో ఈ యాప్‌లో యాడ్ చేసింది.

ప్రాసెసర్లు విషయానికొస్తే...

లీఇకో సెకండ్ జనరేషన్ సూపర్ ఫోన్స్ శక్తివంతమైన ప్రాసెసర్లతో వస్తున్నాయి. లీ2 ఫోన్ Qualcomm® SnapdragonTM 652 (MSM8976) ప్రాసెసర్‌తో వస్తుండగా, లీ మాక్స్ 2 ఫోన్ , Qualcomm® SnapdragonTM 820 ప్రాసెసర్‌తో వస్తోంది.

లీ2 ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఇన్‌సెల్ డిస్‌ప్లే, 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్ విత్ స్నాప్‌‌డ్రాగన్ 652 చిప్‌సెట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ ఈయూఐ 5.8 ఇంటర్‌ఫేస్.

లీ2 ఫోన్ స్పెసిఫికేషన్స్

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్, ఎఫ్/2.0 అపెర్చర్ వంటి ప్రత్యేకతలతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ( ఎఫ్/2.0 అపెర్చర్, 76.5 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ సౌకర్యంతో), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ, 4జీ ఎల్టీఈ కనెక్టువటీ, యూఎస్బీ టైప్ సీ, సీడీఎల్ఏ టైప్ సీ ఇయరో ఫోన్స్ సపర్ట్. లీఇకో లీ2 ఫోన్ ధర రూ.11,999.

లీమాక్స్ 2 ఫోన్ స్పెసిఫికేషన్స్

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 1440 పిక్సల్ సూపర్ రెటీనా డిస్‌ప్లే విత్ 2కే రిసల్యూషన్, 2.15 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 4జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 64జీబి), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ ( ఫోన్‌ను 5 నిమిషాల ఛార్జ్ చేస్తే 3.5 గంటల టాక్ టైమ్‌ను పొందవచ్చు),

లీఇకో గురించి....

లీఇకో అసలు పేరు Letv, చైనా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఈ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ కంపెనీ డిజిటల్ టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతుంది. Jia Yueting, Liu Hongలు ఈ సంస్థను నవంబర్ 2004లో ప్రారంభించారు.

లీఇకో గురించి....

ఈ కంపెనీలో 10,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచపు మొట్టమొదటి వీడియో కంపెనీగా మార్కెట్లోకి అడుగుపెట్టిన LeEcoకు వ్యాపార పెట్టుబడుల రూపంలో 12 బిలియన్ యూస్ డాలర్లు ఉన్నాయి. చైనాలోని బీజింగ్ లో ప్రధాన కార్యాలయం, హాంగ్ కాంగ్, లాస్ యాంజిల్స్ ఇంకా సిలికాన్ వ్యాలీలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Superphone promises a brilliant user experience!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot