Home
Mobile

ఫ్లిప్‌కార్ట్ సేల్.. LeEco ఫోన్‌లకు భారీ డిమాండ్

By Sivanjaneyulu Bommu

ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోన్న మూడు రోజుల ఫ్రీడం డే సేల్ లో భాగంగా LeEco సూపర్ ఫోన్ లకు భారీ డిమాడ్ ఏర్పడింది. ఇందుకు కారణం ఈ ఫోన్‌ల పై లీఇకో ఆఫర్ చేస్తున్న ఆసక్తికర రాయితీలే. Le 2 గ్రే కలర్ వేరియంట్ ఫోన్‌ ఈ సేల్‌లో ప్రత్యేకమైన ప్రాధాన్యతను సొంతం చేసుకుంది. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడం డే సేల్‌లో భాగంగా LeEco సూపర్ ఫోన్స్ పై "No Cost EMI", Rs 500 EGV, రూ.1500 అదనపు ఎక్స్‌ఛేంజ్, 10% అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందుబాటులో ఉంచారు.

టాప్ బ్రాండ్‌లలో ఒకటిగా

టాప్ బ్రాండ్‌లలో ఒకటిగా

దేశవ్యాప్తంగా తన కస్టమర్ బేస్‌ను మరింతగా పెంచుకుని టాప్ బ్రాండ్‌లలో ఒకటిగా నిలవాలన్నది లీఇకో సంకల్పంగా ఈ ఆఫర్లు బట్టి తెలుస్తొంది.

మరింత భరోసానిస్తూ

మరింత భరోసానిస్తూ

వినియోగదారులకు మరింత భరోసానిస్తూ లీఇకో దేశవ్యాప్తంగా 555 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లు 24*7 టోల్ ఫ్రీ సేవలను అందిస్తాయి. కాబట్టి మీరు నిశ్చింతగా లీఇకో ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

No Cost EMI ఆఫర్‌లో భాగంగా

No Cost EMI ఆఫర్‌లో భాగంగా

No Cost EMI ఆఫర్‌లో భాగంగా ఎటువంటి వడ్డీ, ఎటువంటి డౌన్‌పేమెంట్, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ అవసరం లేకుండా లీఇకో సూపర్ ఫోన్‌లను సులభతరమైన ఈఎమ్ఐ పద్దతిలో సొంతం చేసుకోవచ్చు. అన్ని రకాల క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.

ఎక్స్‌ఛేంజ్ సదుపాయం కూడా...

ఎక్స్‌ఛేంజ్ సదుపాయం కూడా...

అంతేకాకుండా యూజర్లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లతో కొత్త లీఇకో ఫోన్‌లను ఎక్స్‌ఛేంజ్ చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‍‌కార్ట్ కల్పిస్తోంది. ఎక్స్‌ఛేంజ్ పద్ధతిలో లీ2 ఫోన్ కొనుగోలు పై అదనంగా రూ.1500, లీ మాక్స్2 కొనుగులు పై అదనంగా రూ.2,000 డిస్కౌంట్‌లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.

HDFC క్రెడిట్ కార్డ్ యూజర్లు

HDFC క్రెడిట్ కార్డ్ యూజర్లు

లీఇకో సూపర్ ఫోన్స్ కొనుగోలు పై HDFC క్రెడిట్ కార్డ్ యూజర్లు అదనంగా 10శాతం క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పించారు. సున్నా వడ్డీతో కూడిన 6,9,12 నెలల ఈఎమ్ఐ ఆప్షన్లతో LeEco ఫోన్‌లను సొంతం చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
LeEco Superphones witness great response on Day 1 of Freedom Day Sale on Flipkart. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X