లెనోవో నుంచి మూడు సరికొత్త 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లు, రూ.6,999 నుంచి ప్రారంభం

4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో ప్రముఖ మొబైల్ బ్రాండ్ లెనోవో తన 'A'సిరీస్ నుంచి A6600, A6600 Plus, A7700 మోడల్స్‌లో మూడు సరికొత్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది.

Read More : రూ.2,999కే 4G VoLTE ఫోన్.. Jio సిమ్ యాక్టివేషన్‌తో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

ఈ సరికొత్త ‘A'సిరీస్ ఫోన్‌లు 90 రోజుల ఉచిత ప్రివ్యూ ఆఫర్‌‍తో వచ్చే రిలయన్స్ జియో సిమ్‌లను పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాయని లెనోవో వెల్లడించింది.

#2

లెనోవో ఏ6600, ఏ6600 ప్లస్ ఫోన్‌లు రూ.6,999 నుంచి అందుబాటులో ఉంటాయి. మరో మోడల్ లెనోవో ఏ7700 రూ.8,450 ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉంటుంది. సెప్టంబర్ మధ్య నుంచి అన్ని రిటైల్ స్టోర్‌‍లలో ఈ ఫోన్‌లు లభ్యమవుతాయి.

#3

లెనోవో ఏ6600 స్పెసిఫికేషన్స్....

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ67535పీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్,

 

#4

లెనోవో ఏ6600 స్పెసిఫికేషన్స్....

1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 8 మెగా పిక్సల్ రేర్ ఫఏసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్).

#5

లెనోవో ఏ6600 ప్లస్ స్పెసిఫికేషన్స్....

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ67535పీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్,

#6

లెనోవో ఏ6600 ప్లస్ స్పెసిఫికేషన్స్....

2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 8 మెగా పిక్సల్ రేర్ ఫఏసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్).

#7

లెనోవో ఏ7700 స్పెసిఫికేషన్స్....

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,

#8

లెనోవో ఏ7700 స్పెసిఫికేషన్స్....

2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్,4జీ, ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo A6600, A6600 Plus, A7700 with 4G VoLTE Launched in India Starting from Rs. 6,999. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot