ఆశలన్నీ తుస్.. చైనాకే పరిమితం..?
oi
-Staff
By Super

లెనోవో అభిమానుల ఆశలన్న ఆవిరయ్యాయి.. ప్రతిష్టాత్మక ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’లో లెనోవో (Lenovo) లాంఛ్ చేసిన తన మొట్ట మొదటి ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ చైనాకే పరిమితం కానుంది. విమర్శకులను సైతం మెప్పించగలిగిన ఈ
టాప్ క్లాస్ ఆండ్రాయిడ్ డివైజ్ మిగిలిన దేశాల్లో విడుదల కాకపోటానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఈ అంశం పై లెనోవో అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ మా డివైజ్‌కు చైనాలో వచ్చే స్పందనను అంచనావేసి ఇండియాలో విడుదల చేస్తామని వెల్లడించారు.
లెనోవో K800 ముఖ్య ఫీచర్లు:
* 4.5 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,
* ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
* ఇంటెల్స్ మెడ్ ఫీల్డ్ ఫ్యామిలీ ప్రాసెసర్,
* 8 మెగా పిక్సల్ కెమెరా,
* స్పెషల్ గ్రాఫిక్ కార్డ్,
* 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియోస్.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications