చైనాలో మాత్రమే..?

Posted By: Prashanth

చైనాలో మాత్రమే..?

 

ప్రతిష్టాత్మక ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’లో లెనోవో (Lenovo) లాంఛ్ చేసిన తన మొట్ట మొదటి ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ చైనాకే పరిమితం కానుంది. విమర్శకులను సైతం మెప్పించగలిగిన ఈ టాప్ క్లాస్ ఆండ్రాయిడ్ డివైజ్ మిగిలిన దేశాల్లో విడుదల కాకపోటానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఈ అంశం పై లెనోవో అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ మా డివైజ్‌కు చైనాలో వచ్చే స్పందనను అంచనావేసి ఇండియా‌లో విడుదల చేస్తామని వెల్లడించారు.

లెనోవో K800 ముఖ్య ఫీచర్లు:

* 4.5 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,

* ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,

* ఇంటెల్స్ మెడ్ ఫీల్డ్ ఫ్యామిలీ ప్రాసెసర్,

* 8 మెగా పిక్సల్ కెమెరా,

* స్పెషల్ గ్రాఫిక్ కార్డ్,

* 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియోస్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot