Just In
- 7 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 10 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 1 day ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
Don't Miss
- Movies
Michael day 1 collections మైఖేల్‌కు తమిళ, తెలుగులో ఊహించని రెస్పాన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- News
ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్లో రూ. 12,800 కోట్లు: వాటాలు ఇలా, కీలక ప్రాజెక్టులు
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
లెనోవో నుంచి కొత్త శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్!
మోటరోలా మొబిలిటీ విభాగాన్ని సొంతం చేసకుని మార్కెట్ విస్తరణ పై దృష్టిసారించిన లెనోవో.. యాపిల్, సామ్‌సంగ్‌లకు ధీటుగా కొత్తశ్రేణి స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో లెనోవో ఇండియా ఫిబ్రవరి 11న బెంగుళూరులో, ఫబ్రవరి 12న కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఆవిష్కరణ కార్యక్రమాలకు సంబంధించి గిజ్‌బాట్ పోర్టల్‌కు ఆహ్వానాలు అందాయి. సీఈఎస్ 2014 వేదికగా లెనోవో ఆవిష్కరించిన వైబ్ జెడ్, ఎస్930, ఎస్650, ఏ859 స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ను ఈ సందర్భంగా లెనోవో ఇండియా దేశీయ విపణిలో విడుదల చేసే అవకాశముంది.

లెనోవో వైబ్ జెడ్ (Lenovo Vibe Z):
5.5 అంగుళాల ఎఫ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 2.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్‌ఫేసింగ్ కెమెరా, 3జీ, జీపీఎస్, బ్లూటూత్ 4.0, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లెనోవో ఎస్930:
6 అంగుళాల పెద్దతెర (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1.8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్ 3.0, డ్యుయల్ సిమ్, ఎఫ్ఎమ్ రేడియో, జీపీఎస్.
లెనోవో ఎస్650
4.7 అంగుళాల డిస్‌ప్లే, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, డ్యుయల్ సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లెనోవో ఏ859
5 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470