లెనోవో x మైక్రోమ్యాక్స్!

Posted By: Super

లెనోవో   x మైక్రోమ్యాక్స్!

 

భారత్ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టేందుకు పలు జాతియ, అంతర్జాతీయ బ్రాండ్‌లు ఉత్సకత ప్రదర్శిస్తున్నాయి. ఇటీవల చైనాకు  చెందిన ప్రముఖ కంప్యూటర్ల నిర్మాణ సంస్థ లెనోవో, ‘ఐడియా ఫోన్ పీ700ఐ’ పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ధర రూ.12,499. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ డాట్ కామ్ ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.11,900కు ఆఫర్ చేస్తోంది. మరోవైపు టాబ్లెట్ పీసీల విభాగంలో దూసుకుపోతున్న మైక్రోమ్యాక్స్ ఆధునిక మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో కూడిన ‘ఏ90ఎస్ పిక్సల్’ ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.  ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా.......

అదిరిపోయే ఫోన్‌లు.. రూ.3,000 ధరల్లో!

బరువు ఇంకా చుట్టుకొలత......

లెనోవో పీ700ఐ: చుట్టుకొలత  125.6 x 64.6 x 12.8మిల్లీమీటర్లు, బరువు 162 గ్రాములు,

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్:   127.2 x 66.8 x 9.8మిల్లీమీటర్లు, బరువు 118 గ్రాములు,

డిస్‌ప్లే......

లెనోవో పీ700ఐ:  4 పాయింట్ మల్టీ-టచ్ కెపాసిటివ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 400 x 800పిక్సల్స్),

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్:  4.3 అంగుళాల ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),

ప్రాసెసర్......

లెనోవో పీ700ఐ: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్:  1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం.....

లెనోవో పీ700ఐ:  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్:  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా.....

లెనోవో పీ700ఐ: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్:  8 మెగా పిక్సల్  రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ అవసరాల కోసం),

స్టోరేజ్.....

లెనోవో పీ700ఐ: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ.....

లెనోవో పీ700ఐ: డ్యూయల్ సిమ్, 3జీ, బ్టూటూత్, జీపీఎస్ విత్ ఏజీపీఎస్, యూఎస్బీ 2.0, వై-ఫై ఫీచర్లు,

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్:  డ్యూయల్ సిమ్, 3జీ, బ్లూటూత్, జీపీఎస్ విత్ ఏజీపీఎస్, యూఎస్బీ 2.0. వై-ఫై ఫీచర్లు,

బ్యాటరీ.....

లెనోవో పీ700ఐ: 2500లియోన్ బ్యాటరీ (22 గంటల టాక్‌టైమ్, 13 రోజుల స్టాండ్‌బై),

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్: 1600ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 174 గంటల స్టాండ్‌బై),

ధరలు....

లెనోవో పీ700ఐ: రూ.12,499,

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్:  రూ.12,990.

తీర్పు......

బ్యాటరీ బ్యాకప్ ఇంకా తక్కువ ధరను కోరుకునే వారికి లెనోవో పీ700ఐ ఉత్తమ ఎంపిక.  అలానే, ఉత్తమ కెమెరా పనితీరు ఇంకా సౌకర్యవంతమైన టచ్ స్పందనలను కోరుకునే వారికి మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ బెస్ట్ చాయిస్.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot