లెనోవో కే3 నోట్ రూ.1,999కే!

Written By:

స్పెషల్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఇప్పుడు లెనోవో కే3 నోట్‌ను రూ.1,999కే సొంతం చేసుకునే అవకాశం. వివరాల్లోకి వెళితే.. లెనోవో తన కే3 నోట్ స్మార్ట్‌ఫోన్‌ను Flipkart భాగస్వామ్యంతో జూన్ 2015లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఎక్స్‌ఛేంజ్ లేకుండా ఈ ఫోన్ వాస్తవ ధర రూ.9,999. ఇకేందుకు ఆలస్యం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చేసి దానికి బదులుగా కే3 నోట్‌ను సొంతం చేసుకోండి మరి. లెనోవో కే3 నోట్ స్పెసిఫికేషన్‌లను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : మీ ఫోన్‌కు పొంచి ఉన్న 10 గండాలు, ఏంటో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో కే3 నోట్ ప్రత్యేకతలు

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),(401 పీపీఐ) కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

లెనోవో కే3 నోట్ ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, లెనోవో వైబ్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్,

లెనోవో కే3 నోట్ ప్రత్యేకతలు

64 బిట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్,

లెనోవో కే3 నోట్ ప్రత్యేకతలు

2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,

లెనోవో కే3 నోట్ ప్రత్యేకతలు

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

లెనోవో కే3 నోట్ ప్రత్యేకతలు

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ (ఎఫ్ డిడి-ఎల్టీఈ 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 3, టీడీడీ-ఎల్టీఈ 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 40), వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0,

లెనోవో కే3 నోట్ ప్రత్యేకతలు

3000 ఎమ్ఏహెచ్ శక్తివంతమైన బ్యాటరీ. మన్నికైన బ్యాకప్ సామర్థ్యంతో 

లెనోవో కే3 నోట్ ప్రత్యేకతలు

ఫోన్ పరిమాణం 152.6 x 76.2 x 7.99మిల్లీ మీటర్లు, బరువు 150 గ్రాములు,

లెనోవో కే3 నోట్ ప్రత్యేకతలు

కలర్ వేరియంట్స్ (ఒనిక్స్ బ్లాక్, పెర్ల్ వైట్, లేజర్ పసుపు).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo K3 Note available for Rs 1,999 on exchange.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot