లెనోవో కే4 నోట్ మరో సంచలనం కాబోతోందా..?

By Sivanjaneyulu
|

లెనోవో నుంచి విడుదలైన కే3 నోట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎంత పాపులర్ అయ్యిందో మనందరికి తెలుసు. ఈ ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా 2016 ఆరంభంలో రాబోతోన్న 'కే4 నోట్'? పై అంచనాలు ఊపందుకున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించి లెనోవో ఇండియా ఇప్పటికే "Prepare for the dawn of the new #KillerNote" పేరుతో ఓ ఫోటో టీజర్‌ను లాంచ్ చేసింది.

 
లెనోవో కే4 నోట్ మరో సంచలనం కాబోతోందా..?

మీ ఫోన్‌‌లో 'IMEI' నెంబర్ తెలుసుకోవాలంటే..?

ప్రస్తుతానికి కిల్లర్ నోట్‌గా చూపించబడుతోన్న ఈ ఫోన్ మోడల్ కే3 నోట్ 2 లేదా కే4 నోట్‌గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన కొన్ని అనధికారిక విషయాలు వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

లెనోవో కే4 నోట్ మెటల్ బుల్ట్‌తో వచ్చే అవకాశం.

 

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం లెనోవో కే4 నోట్ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేను సపోర్ట్ చేసే అవకాశం, రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920పిక్సల్స్.

 

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం లెనోవో కే4 నోట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో కూడిన  మీడియాటెక్ ఎంటీ6752 సీపీయూను కలిగి ఉండే అవకాశం.

 

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?
 

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం లెనోవో కే4 నోట్, 2జీబి ర్యామ్‌తో లభ్యమయ్యే అవకాశం.

 

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

లెనోవో కే4 నోట్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే అవకాశం ఉంది.

 

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం లెనోవో కే4 నోట్, 13 మెగా పిక్సల్ ఫేసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో లభ్యమయ్యే అవకాశం.

 

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం లెనోవో కే4 నోట్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమయ్యే అవకాశం. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్. 2,900 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ.

 

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం లెనోవో కే4 నోట్.. ఫింగర్ ప్రింట్ స్కాన్, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై ఇంకా స్టాండర్డ్ కెనక్టువిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

 

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం లెనోవో కే4 నోట్ ధర రూ.12,000లోపు ఉండొచ్చు.

 

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

లెనోవో కే4 నోట్ అనధికారిక స్పెక్స్..?

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం లెనోవో కే4 నోట్ జనవరి ఆరంభంలో మార్కెట్లో విడుదలయ్యే అవకాశం.

 

Best Mobiles in India

English summary
Lenovo K4 Note Coming Soon: 10 Features We Would Love To See. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X