Home
Mobile

డిసెంబర్ 14న ‘లెనోవో కే6 నోట్’

4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ వోల్ట్ సపోర్ట్...

By Sivanjaneyulu Bommu

తన 'కే' సిరీస్ నుంచి మరో శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసేందుకు లెనోవో ఇండియా సిద్ధమవుతోంది. Lenovo K6 Note పేరుతో డిసెంబర్ 14ను రాబోతున్న ఈ ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో ఊరిస్తోంది. ఫోన్ ప్రధాన స్పెక్స్ ఈ
విధంగా ఉన్నాయి...

డిసెంబర్ 14న ‘లెనోవో కే6 నోట్’

Read More : మోటరోలా ఫోన్స్.. నాటి నుంచి నేటి వరకు

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (1080 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.01 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 430 చిప్ సెట్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధరకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

లెనోవో కే6 పవర్..

లెనోవో కే6 పవర్..

కొద్ది రోజుల క్రితమే నుంచి లెనోవో తన కే6 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.9,999. 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్‌‌లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

యాక్షన్ ప్యాకుడ్ డివైస్‌..

యాక్షన్ ప్యాకుడ్ డివైస్‌..

క్వాల్క్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ను యాక్షన్ ప్యాకుడ్ డివైస్‌గా తీర్చిదిద్దాయి.

పూర్తి మెటల్ యునిబాడీతో

పూర్తి మెటల్ యునిబాడీతో

ఆకట్టుకునే ఫినిషింగ్‌కు తోడు పూర్తి మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తోన్న ఈ ఫోన్ డార్క్ గ్రే, గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే

ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపొందించిన లెనోవో ప్యూర్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4GHz ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్ యూనిట్.

ఫింగర్ ప్రింట్ సెన్సార్...

ఫింగర్ ప్రింట్ సెన్సార్...

ఫింగర్ - ప్రింట్ సెన్సార్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ IMX258 సెన్సార్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ వైడ్ యాంగిల్ లెన్స్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం. 4జీ వోల్ట్ సపోర్ట్.

Best Mobiles in India

English summary
Lenovo K6 Note Coming to India on December 14. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X