Home
Mobile

మార్కెట్లోకి లెనోవో కే6 నోట్, శనివారం నుంచి అమ్మకాలు

శనివారం నుంచి దేశవ్యాప్తంగా 1500 రిటైల్ స్టోర్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.

By Sivanjaneyulu Bommu

లెనోవో తన కే6 నోట్ స్మార్ట్ ఫోన్ ను బుధవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకించి ఆఫ్ లైన్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,9999. శనివారం నుంచి అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో విక్రయాలు ప్రారంభమవుతాయి.

Read More : 15 నిమిషాల్లో 35,000 ఫోన్‌లు అమ్మేసారు

మార్కెట్లోకి లెనోవో కే6 నోట్, శనివారం నుంచి అమ్మకాలు

లెనోవో కే6 నోట్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 64-బిట్ స్నాప్ డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు పొడిగించుకునే అవకాశం.

Read More : కోడింగ్ అవసరంలేదు, కేవలం 20 నిమిషాల్లో యాప్ తయారు చేయండి!

మార్కెట్లోకి లెనోవో కే6 నోట్, శనివారం నుంచి అమ్మకాలు

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ లో నిక్షిప్తం చేసిన సెన్సార్స్ (యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, డిజిటల్ కంపాస్). బజాజ్ ఫైన్సాస్ ద్వారా సున్నా వడ్డీ పై ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశాన్నిలెనోవో కల్పిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Lenovo K6 Note Launched in India. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X