తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్లు ఉండే ఫోన్ కోసం చూస్తున్నారా..?

Written By:

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ట్రెండ్ నడుస్తోంది. అందరూ వాటి వెంటే పరుగులు పెడుతున్నారు. అత్యంత తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు ఉండే ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారు. దీనికనుగుణంగా కంపెనీలు కూడా బెస్ట్ ఫీచర్లతో మొబైల్స్ ను మార్కెట్లోకి వదులుతున్నాయి. మరి తక్కువ ధరలో అన్ని క్వాలిటీలు గత ఫోన్ ఎంపిక చేసుకోవడం ఎలా అనే విషయంలో చాలామంది తర్జనభర్జన పడుతుంటారు అలాంటి వారికోసం రూ. 15 వేలల్లో కొన్ని ఫోన్లు సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో మీకు నచ్చినది సెలక్ట్ చేసుకోవచ్చు.

అనుమానాలన్నీ పటాపంచల్, ఫోన్ ఫీచర్లపై పూర్తి వివరాలు వెల్లడించిన జియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Lenovo K8 Note లెనోవా కె8 నోట్

ధర
3జిబి ర్యామ్ రూ. 12,999
4జిబి ర్యామ్ రూ. 13,999
ఫీచర్లు
5.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్‌
2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్
టెన్‌-కోర్ మీడియా టెక్ హెల్లియో- X23 2.3గిగాహెడ్జ్‌ ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ 7.1 నౌగాట్
3,4 జిబి ర్యామ్, 32,64జిబి ఇంటర్నల్ మెమొరీ, మైక్రో ఎస్‌ డీ కార్డ్ ద్వారా విస్తరించుకునే సదుపాయం.
13ఎంపీ + 5ఎంపీ డబుల్‌ రియర్‌ కెమెరా
13ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

నోకియా 6

ధర రూ. 14,999
ఫీచర్లు
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం
క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్
3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్
మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.
అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

LG Q6 ఎల్‌జీ క్యూ6

ధర రూ. 14,990
ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్
3/4 జీబీ ర్యామ్ 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాంబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Redmi Note 4

2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999.
3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999.
4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999.
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్).4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

మోటోజీ5 ప్లస్

ధర రూ. 14,999
5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ ( (3జీబి, 4జీబి ర్యామ్), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి). మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo K8 Note, Xiaomi Redmi Note 4, Nokia 6: Best smartphones under Rs 15,000 Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot