Just In
- 44 min ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్టాప్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- 16 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 21 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 23 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
Don't Miss
- News
అవమానాలు పడేచోట ఉండలేను- వైసీపీ నుంచి పోటీ చేయను: కోటంరెడ్డి క్లియర్..!!
- Movies
SSMB28: మహేశ్ సినిమాలో స్టార్ హీరోయిన్.. బాహుబలి రేంజ్ పవర్ఫుల్ రోల్లోనే!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం జీవితంలో వీటిని ఎట్టిపరిస్థితుల్లో వదులుకోవద్దు
- Finance
Union Budget 2023: ఎర్ర చీరలో బడ్జెట్ ప్రసంగానికి నిర్మలమ్మ.. చీర స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
- Sports
పాకిస్తాన్తో ఈజీ కాదు.. మా బౌలింగ్ ముందు టీమిండియా ఆగలేదు!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Lenovo K8 Plus ధర రూ. 2000 తగ్గింది, బెస్ట్ ఫీచర్లు ఇవే
లెనోవో తన కె8 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్ ధర ఇప్పటి వరకు రూ.9,999గా ఉండేది. దీన్ని రూ.2వేలు తగ్గించారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోన్‌ను రూ.7,999కు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
Lenovo K8 Plus స్పెసిఫికేషన్స్... 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1920 x 1080 పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, స్టాక్ ఆండ్రాయిడ్ 7.1.1 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 64-బిట్ ట్రు ఆక్టా కోర్ 2.6Ghz 16nm చిప్‌సెట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డెడికేటెడ్ మ్యూజిక్ కీ బటన్, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం, థియేటర్ మాక్స్ సినీమాటిక్ ఎక్స్‌పీరియన్స్, 4000mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్, యూఎస్బీ ఆన్ ద గో.

Lenovo కే8 నోట్ స్మార్ట్ ఫోన్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్. ధర రూ.12,999. రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్. ధర రూ.13,999.
లెనోవో కే8 నోట్ స్పెసిఫికేషన్స్... 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MediaTek Helio X20 10-core SoC, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ ఫేసింగ్ రేర్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470