లెనోవా కె8 ప్లస్ లాంచ్...భయం గుప్పెట్లో ఇతర స్మార్ట్ ఫోన్లు!

By: Madhavi Lagishetty

ప్రముఖ మొబైల్ ఉత్పత్తిదారు లెనోవా కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. లోనోవా కె8, కె8 ప్లస్ పేరుతో రెండు డివైస్ లను రిలీజ్ చేసింది. ఇండియాలో దీని ధర 12,999రూపాయాలుగా కంపెనీ ప్రకటించింది.

లెనోవా కె8 ప్లస్ లాంచ్...భయం గుప్పెట్లో ఇతర స్మార్ట్ ఫోన్లు!

త్వరలో రానున్న లెనోవా కె8 ప్లస్ స్మార్ట్ ఫోన్ డివైస్ టీజర్స్ ను రిలీజ్ చేశారు. ఇండియాలో సెప్టెంబర్ 6న ఈ డివైస్ ను రిలీజ్ అయ్యింది.

లెనోవా కె8 నోట్ స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే... డ్యుయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి.అయితే ఈ స్మార్ట్ ఫోన్ కె8 నోట్ స్పెక్స్ మరియు ఫీచర్స్ అంతగా ఆకట్టుకునేలా ఉండవని కంపెనీ తెలిపింది.

లెనోవా కె8 నోట్ వాటర్ వేరియంట్ తో వస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ 10వేల రూపాయలకు అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ మార్కెట్ సెగ్మెంట్లో లెనోవా కె8 ప్లస్ లాంచ్ కానుంది. పోటీని ఎదుర్కోగల బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను మీ ముందు ఉంచుతున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమీ రెడ్మీ నోట్ 4

రూ. 12, 999

కీ ఫీచర్స్ ...

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్

• 2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 625 14ఎన్ ఎం ప్రొసెసర్ అడ్రినో 506గ్రాఫిక్స్

• 2జిబి, 3జిబి ర్యామ్ 32జిబి స్టోరేజి , 4జిబి ర్యామ్ 64జిబి స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి మైక్రో ఎస్డి

• MIUI 8 బేస్డ్ ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్ మాలో)

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ (మైక్రో , నానో , మైక్రో ఎస్డి)

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 4000ఏంఏహెచ్ బ్యాటరీ

 

మైక్రో మ్యాక్స్ ఎవోక్ డ్యుయల్ నోట్

ధర రూ. 11,499

కీ ఫీచర్స్....

• 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.5గిగా ఆక్టా కోర్ మీడియా టెక్ ఎంటి6750 64బిట్ ప్రొసెసర్ మాలీ టి860గ్రాఫిక్స్

• 3జిబి, 4జిబి ర్యామ్

• 32జిబి ఇంటర్నల్ స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 64జిబి మైక్రోఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ (నానో, నానో, మైక్రో ఎస్డి)

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సాఫ్ట్ ఎల్ఈడి ఫ్లాష్

• 4జి వోల్ట్

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

శాంసంగ్ గెలాక్సీ జె7 మ్యాక్స్

ధర రూ. 17,900

కీ ఫీచర్స్....

• 5.7అంగుళాల ఫుల్ హెచ్ డి ఎల్ సిడి, 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 1.6గిగా మీడియా టెక్ హెలీయో పి20 ఆక్టా కోర్ 64బిట్ ప్రొసెసర్ మాలీ టి 880గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 32జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఎక్స్ పాండబుల్ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• డ్యుయల్ సిమ్

• శాంసంగ్ పే మినీ

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఎల్ ఈడి ఫ్లాష్

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి వోల్ట్

• 3300ఎంఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా 5

ధర రూ. 10,999

కీ ఫీచర్స్....

• 5.2అంగుళాల హెచ్డి 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ ప్లే

• 1.4గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 430మొబైల్ ప్లాట్ ఫాం అడ్రినో 505గ్రాఫిక్స్

• 2జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.1.1నూగట్ ఓఎస్

• డ్యుయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ ఆటోఫోకస్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఆటోఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

మోటోరోలా మోటో జి5ఎస్ ప్లస్

ధర రూ. 15,999

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

• 2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 625 మొబైల్ ఫ్లాట్ ఫాం అడ్రినో 506గ్రాఫిక్స్

• 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్

• 4జిబి ర్యామ్

• 64జిబి స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.1నూగట్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ + 13మెగాపిక్సెల్ రెర్ కెమెరాలు, డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫ్లాష్

• 4జి వోల్ట్

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ టర్బో ఛార్జింగ్

 

శాంసంగ్ గెలాక్సీ మ్యాక్స్

ధర రూ. 16,900

కీ ఫీచర్స్....

• 5.7అంగుళాల ఫుల్ హెచ్ డి టిఎఫ్ టి ఐపిఎస్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్

• మీడియాటెక్ హెలీయో పి25 లైట్ ఆక్టా కోర్ 64బిట్ 16ఎన్ ఎం ప్రొసెసర్ మాలీ టి880 గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 32జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఎక్స్ పాండబుల్ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• డ్యుయల్ సిమ్

• శాంసంగ్ పే మిని

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి వోల్ట్

• 3300ఎంఏహెచ్ బ్యాటరీ.

 

జియోని ఏ1

ధర రూ. 15,920

కీ ఫీచర్స్...

• 5.5అంగుళాల ఫుల్ హెచ్డి ఐపిఎస్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 2గిగా ఆక్టా కోర్ మీడియా టెక్ హెలియో పి10ప్రొసెసర్ మాలీ టి880గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 64జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• హైబ్రిడ్ డ్యయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 4010ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్

 

షియోమీ ఎంఐ మ్యాక్స్ 2

ధర రూ. 16,999

కీ ఫీచర్స్....

• 6.44అంగుళాల ఫుల్ హెచ్ డి ఐపిఎస్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్

• 2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 625 14ఎన్ ఎం మొబైల్ ప్లాట్ ఫాం అడ్రినో 506గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్ , 64జిబి, 128జిబి స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమోరీ మైక్రో ఎస్డి

• MIUI 8 బేస్డ్ ఆండ్రాయిడ్ 7.1.1నూగట్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 5300ఎంఏహెచ్ బ్యాటరీ క్విక్ ఛార్జ్ 3.0

 

మోటోరోలా మోటో జి5 ప్లస్

ధర రూ. 14,999

కీ ఫీచర్స్..

• 5.2అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

• 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్

• 2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 625 ప్రొసెసర్ అడ్రినో 506గ్రాఫిక్స్

• 3జిబి ర్యామ్, 16జిబి స్టోరెజి

• 4జిబి ర్యామ్ 32జిబి స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• డ్యుయల్ సిమ్

• 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ టర్బో ఛార్జింగ్

 

కూల్ ప్యాడ్ కూల్ పే 6

ధర రూ. 14,999

కీ ఫీచర్స్ ....

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి ఐపిఎస్ డిస్ ప్లే

• 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 653 మొబైల్ ప్లాట్ ఫాం అడ్రినో 510గ్రాఫిక్స్

• 6జిబిర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజి

• ఆండ్రాయిడ్ 7.1.1నూగట్

• డ్యుయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ డ్యుయల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి వోల్ట్

• 4060ఎంఏహెచ్ బ్యాటరీ టైపికల్

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Lenovo K8 Plus is all set to be launched in India tomorrow. And, there are claims that this smartphone will feature a dual camera setup.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot