ఇంటెల్ పవర్‌తో లెనోవో స్మార్ట్‌ఫోన్!!
మన్నికైన చిప్ వ్యవస్థతో కంప్యూటింగ్ గ్యాడ్జెట్లకు శక్తినిందిస్తూ వస్తున్న ఇంటెల్ ఇక పై స్మోర్ట్ ఫోన్ లకు సైతం తన సేవలను అందించనుంది. ఇంటెల్ మధర్ బోర్డ్ తో పనిచేసే ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్ ను ‘లెనోవో’ ప్రవేశపెట్టనుంది. ‘లెనోవో కె800’గా వస్తున్న ఇంటెల్ ఆధారిత ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ వేగవంతమైన పని తీరును ప్రదర్శిస్తుంది.
డివైజ్ ఇతర కన్ఫాగరేషన్ వివరాలను గోప్యంగా ఉంచారు. ఇంటెలట్ మధర్ బోర్డ్, ఆండ్రాయిడ్ వోఎస్ కలయకతో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్ స్మార్ట్ ఫోన్ సెక్టార్ లో కొత్త ఒరవడికి నాందికానుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ మొబైల్ డిస్ ప్లే 4.5 అంగుళాలుగా ఉండొచ్చని తెలుస్తోంది.
డ్యూయల్ ఎల్ ఈడీ ఫ్లాష్ సామర్ధ్యం కలిగిన పటిష్ట కెమెరా వ్యవస్థను ఈ డివైజ్ లో అనుసంధానించినట్లు వినికిడి. ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. లెనోవో, ఇంటెల్ కలయకతో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ స్మార్ట్ మొబైల్ నిర్ధిష్టమైన పనితీరుతో 100శాతం సంతృప్తినిస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
