లెనోవో నుంచి నాలుగు కొత్తశ్రేణి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
ప్రముఖ కంప్యూటర్ల తయారీ బ్రాండ్ లెనోవో నాలుగు కొత్త శ్రేణి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. లెనోవో ‘ఏ'సిరీస్ నుంచి విడుదలైన ఈ ఎంట్రీ లెవల్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో రూ.5,000 నుంచిరూ.16,000ల ధర శ్రేణిల మధ్య లభ్యమవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
లెనోవో ఏ850:
5.5అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 540×960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ మీడియా టెక్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్ కనెక్టువిటీ, ధర రూ.15,000. ఫోన్ కలర్ వేరియంట్స్: బ్లాక్ ఇంకా వైట్.
లెనోవో ఏ516:
4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 23 గంటల నాన్-స్టాప్ టాక్‌టైమ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, ధర రూ.10,999. ఫోన్ కలర్ ఆప్షన్స్: చార్కోల్ గ్రే, వైట్ కలర్.
లెనోవో ఏ369ఐ:
4 అంగుళాల డిస్‌ప్లే, 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, ధర రూ.6,999. ఫోన్ కలర్ ఆప్షన్స్: బ్లాక్.
లెనోవో ఏ269ఐ:
3.5 అంగుళాల డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఫోన్ ధర రూ.5,499.

Click it and Unblock the Notifications