స్మార్ట్‌ఫోన్ విత్ సూపర్ క్వాలిటీస్!!

Posted By: Prashanth

స్మార్ట్‌ఫోన్ విత్ సూపర్ క్వాలిటీస్!!

 

అంతర్జాతీయంగా లెనోవో బ్రాండ్ కంప్యూటర్‌లను వినియోగిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇందుకు కారణం లెనోవో పట్ల వినియోగదారుల్లో పెరుగుతున్న విశ్వసనీయతే. ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ సెగ్మంట్ లోకి అడుగుపెట్టిన ఈ టాప్ క్లాస్ బ్రాండ్ లీప్యాడ్ సిరీస్‌లో స్మార్ట్ ఫోన్‌లను వ్ళద్ధి చేసింది. ఈ సిరీస్‌ నుంచి తాజాగా లీప్యాడ్ S2005 వేరియంట్ లో ఓ శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ రూపుదిద్దుకుంది. ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధింది పూర్తి వివరాలు ఖరారు కావల్సి ఉంది.

లీప్యాడ్ S2005 ఫీచర్లు:

* ఫోన్ బరువు 198 గ్రాములు , * సులువైన ఆపరేటింగ్ తత్వం,

* గుగూల్ ఆండ్రాయిడ్ v2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ MSM8260 చిప్ సెట్,

* 1.2 GHz డ్యూయల్ కోర్ స్కార్పియన్ ప్రాసెసర్,

* క్వాల్కమ్ అడిర్నో 220 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

* 1జీబి LPDDR2 ర్యామ్,

* 8జీబి ఫ్లాష్ రోమ్,

* 5 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్,

* హెచ్డీఎమ్ఐ వీడియో అవుట్,

* 3.5 mm స్టాండర్డ్ ఆడియో జాక్,

* 3జి ఇంటర్నెట్ కనెక్టువిటీ పోర్ట్,

* v3.0 బ్లూటూత్ కనెక్టువిటీ,

* మైక్రో యూఎస్బీ 2.0,

* బుల్ట్ ఇన్ జీపీఎస్,

* 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

* 1080 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* యాక్సిలరో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, డిజిటల్ కంపాస్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot