Just In
- 2 hrs ago రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 3 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 4 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 5 hrs ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
Don't Miss
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్‌కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పవర్ఫుల్ ప్రాసెసర్‌తో లెనోవో లీప్యాడ్!!!
అంతర్జాతీయంగా లెనోవో కంప్యూటర్లను వినియోగిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇందుకు కారణం లెనోవో పట్ల వినియోగదారుల్లో నెలకున్న విశ్వసనీయతే. ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన టాప్ క్లాస్ బ్రాండ్ లెనోవో, లీప్యాడ్ సిరీస్‌లో ఫోన్లను డిజైన్ చేస్తుంది. ఈ సిరీస్‌లోకి తాజాగా ‘లెనోవో లీప్యాడ్ S2005’ వచ్చి చేరింది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర విడుదల వివరాలు ఖరారు కావల్సి ఉంది.
‘లెనోవో లీప్యాడ్ S2005’ ముఖ్య ఫీచర్లు క్లుప్తంగా :
* ఫోన్ బరువు 198 గ్రాములు , * సులువైన ఆపరేటింగ్ తత్వం, * గుగూల్ ఆండ్రాయిడ్ v2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్ రన్ అవుతుంది, * క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ MSM8260 చిప్ సెట్, * 1.2 GHz డ్యూయల్ కోర్ స్కార్పియన్ ప్రాసెసర్, * క్వాల్కమ్ అడిర్నో 220 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, * 1జీబి LPDDR2 ర్యామ్, * 8జీబి ఫ్లాష్ రోమ్, * 5 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్, * హెచ్డీఎమ్ఐ వీడియో అవుట్, * 3.5 mm స్టాండర్డ్ ఆడియో జాక్, * 3జి ఇంటర్నెట్ కనెక్టువిటీ పోర్ట్, * v3.0 బ్లూటూత్ కనెక్టువిటీ, * మైక్రో యూఎస్బీ 2.0, * బుల్ట్ ఇన్ జీపీఎస్, * 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, * 1080 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, * యాక్సిలరో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, డిజిటల్ కంపాస్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470