రూ.6,000కే Moto C స్మార్ట్‌ఫోన్, విడుదల చేసిన లెనోవో

షియోమి రెడ్మీ ఫోన్‌లకు పోటీగా భావిస్తోన్న Moto C, Moto C Plus స్మార్ట్‌ఫోన్‌లను లెనోవో అఫీషియల్‌గా లాంచ్ చేసింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్స్ రూ.6,000 రేంజ్ నుంచి అందుబాటులో ఉంటాయి. స్పెసిఫికేషన్స్ పరిశీలించిన్లయితే...

Read More : 64 గ్రాముల బరువుతో శాటిలైట్, చరిత్ర సృష్టించిన తమిళనాడు కుర్రోడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Moto C ప్రత్యేకతలు

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 854×480పిక్సల్స్). రెండు వేరియంట్ లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 3జీ వేరియంట్ వచ్చేసరికి 32-bit 1.3GHz quad-core MediaTek processor పై రన్ అవుతుంది. 4జీ వేరియంట్ వచ్చేసరికి 64-bit 1.1GHz MediaTek quad-core ప్రాసెసర్ పై రన్ అవుతుంది.

Moto C ప్రత్యేకతలు

1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2350mAh బ్యాటరీ.

Moto C Plus ప్రత్యేకతలు..

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1280× 720పిక్సల్స్). రెండు వేరియంట్ లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 64-bit 1.1GHz MediaTek quad-core ప్రాసెసర్,

Moto C Plus ప్రత్యేకతలు..

1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4000mAh బ్యాటరీ.

తొలత అక్కడ విక్రయిస్తారు..

తొలత యూరోప్, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా ప్రాంతాల్లో ఈ ఫోన్‌లను విక్రయించనున్నారు. ఇండియన్ మార్కట్లో అందుబాటుకు సంబంధించి  పూర్తి వివరాలు  మోటో సీ 3జీ వేరియంట్ ధర €89 (మన కరెన్సీలో రూ.6.200), మోటో సీ 4జీ వేరియంట్ ధర €99 (మన కరెన్సీలో రూ.7000), మోటో సీ ప్లస్ ధర €119 (మన కరెన్సీలో రూ.14000),

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Moto C, Moto C Plus are official; prices start from Rs.6,000. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot