Home
Mobile

5100 mAh బ్యాటరీతో లెనోవో పీ2 ఫోన్ లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

By Sivanjaneyulu Bommu

లెనోవో తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ Lenovo P2ను బుధవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. 5100 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోన్న ఈ ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 3జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.16,999. 4జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.17,999.

5100 mAh బ్యాటరీతో లెనోవో పీ2 ఫోన్ లాంచ్ అయ్యింది

Read More : దూసుకుపోతున్న 10 Torrent వెబ్‌సైట్‌లు

నేటి అర్ధరాత్రి నుంచి Flipkartలో అమ్మకాలు ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్స్‌లో భాగంగా జనవరి 12, 13 తేదీల్లో ఈ ఫోన్‌లను కొనుగోలు చేసే వారికి రూ.17,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో పాటు SBI క్రెడిట్ కార్డ్‌ల పై 10% డిస్కౌంట్‌లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.

5100 mAh బ్యాటరీతో లెనోవో పీ2 ఫోన్ లాంచ్ అయ్యింది

Read More : పండక్కి రాబోతున్న 4 బ్లాక్‌‌బాస్టర్‌ ఫోన్‌లు

లెనోవో పీ2 స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 410 పీపీఐ), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 2.0 GHz ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, 4జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 5100 mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్.ఈ ఫోన్‌తో వచ్చే 24వాట్ రాపిడ్ ఛార్జర్ ద్వారా ఫోన్‌ను 15 నిమిషాటు ఛార్జ్ చేస్తే చాలు 10 గంటల బ్యాటరీ లైఫ్ మీకు లభిస్తుంది.

Read More : సింపుల్‌గా ఆత్మహత్య చేసుకోవటం ఎలా?, గూగుల్‌ను అడిగిన యువతి

Best Mobiles in India

English summary
Lenovo P2 with 5100 mAh battery launched in India, price starts Rs 16,999. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X